కల్కి: ప్రభాస్ నటనను అవమానించిన స్టార్ నటి.. పోస్ట్ వైరల్..!?

Anilkumar
సలార్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు ఫ్యాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్స్ లో దుమ్ము లేపుతోంది. స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాని దాదాపుగా 600 కోట్లకు పైగానే భారీ బడ్జెట్ తో తెర. ప్రస్తుతం వసూళ్ల విషయంలో దుమ్ము లేపుతోంది కల్కి సినిమా. అంతేకాదు సినిమా చూసి థియేటర్స్ బయటికి వస్తున్న ప్రేక్షకులు అందరూ కూడా నాగ్ అశ్విన్ ఒక హాలీవుడ్ సినిమా ని చూపించాడు సరికొత్త ప్రపంచాన్ని చూపించాడు అంటూ డైరెక్టర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు

  విజువల్స్ తో వండర్ క్రియేట్ చేశాడు అంటూ డార్లింగ్ అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. అయితే కల్కి సినిమాపై పాజిటివ్ టాక్ ఎంత ప్రభావం చూపిందో నెగిటివ్ టాక్ సైతం అంతే ప్రభావం చూపుతోంది. కానీ నెగటివ్ వచ్చినప్పటికీ సినిమా కలెక్షన్ల విషయంలో మాత్రం జోరు తగ్గడం లేదు. ఇకపోతే తాజాగా ఈ సినిమాలో నటించిన మలయాళ నటి అన్నాబేన్ ప్రభాస్ నటన పై పలు షాకింగ్ కామెంట్స్ చేసింది. దాంతొ ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.. ఆమె కల్కి

 సినిమాపై వచ్చిన రివ్యూను షేర్ చేస్తూ కొంత మేటర్ ఆమె రాసుకొచ్చినట్లు చేసినట్లు ఉంది. ఆ రివ్యూ మేటర్ లో హైలెట్ గా ఫస్టాఫ్ లో కొన్ని సీన్స్ ని ఎవాయిడ్ చేసి ఉంటే ఖచ్చితంగా రియల్ క్లాసిక్ అయ్యి ఉండేది. ప్రభాస్ కామెడీ ట్రై చేసారు. అది క్రింజీగా ఉంది. అది అక్కర్లేని కామెడీ. అలాగే ఓ సాంగ్ సీక్వెన్స్ కూడా సినిమాలో ఫిట్ కాలేదు అంటూ రాసుకొచ్చింది. అది కొందరు నిజమే ప్రభాస్ లాంటి స్టార్ కామెడీ చేస్తూంటే ఇబ్బందిగా అనిపించింది. ఆమె రాసింది కరెక్ట్ అంటున్నారు. అయితే ఇప్పుడు అసలు ఆమె పేరు మీద ఎవరైనా క్రియేట్ చేసిన స్క్రీన్ షాట్ లేక నిజంగానే ఆమె పోస్ట్ పెట్టి డిలేట్ చేసిందా అనేది తెలియాలి. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఆమెపై మండిపడుతున్నారనేది మాత్రం నిజం. ఎందుకంటే ఆ రివ్యూ ని షేర్ చేయటం అంటే అందులో చెప్పబడ్డవన్నీ ఆమె సపోర్ట్ చేసినట్లే కదా అనేది అభిమానులు వాదన.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: