కల్కి 2898AD: ఫ‌స్ట్ డే వ‌సూళ్లు వీర కుమ్ముడు.. ఇండియ‌న్ సినీ హిస్ట‌రీలో మూడో బిగ్గెస్ట్ గ్రాసర్‌..?

lakhmi saranya
ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నా సినిమా నిన్న థియేటర్లలో సందడి చేసేందుకు వచ్చింది. నాద్ అశ్విన్ డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా దీపిక పదుకొనే, దిశా పటాని, అమితాబచ్చన్, కమల్ హాసన్ వంటి ఎంతోమంది స్టార్స్ నటించిన ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటుంది.  ప్రీమియర్ షో నుంచే ఎ పిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచినా ప్రభాస్ కల్కి మొదటి రోజు కలెక్షన్స్ వివరాలు తాజాగా బయటకు వచ్చాయి.
ఇక ఈ చిత్రం ఇండియన్ సినిమాలో మూడో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచి చరిత్ర సృష్టించినట్లు తెలుస్తుంది. స్నాక్ రిపోర్ట్ ప్రకారం సాధించినట్లు సమాచారం అందుతుంది. దీంతో సలార్ 1508 కోట్లు అండ్ లియో 142.72 కోట్లు, బాహుబలి 217 కోట్లు మాత్రం బీట్ చేయలేకపోయింది. ఇక ఇండియాలో మొదటి రోజు 95 కోట్ల నెట్, 115 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు ఈ రిపోర్ట్ లో తెలిపింది.
ఇక తెలుగులో 64.5 కోట్లు హిందీలో 24 కోట్లు.. తమిళంలో నాలుగు కోట్లు మరియు మలయాళం లో 2.2, కర్ణాటకలో మూడు కోట్లు అని ఈ రిపోర్ట్ లో తెలిపారు. దీన్ని బట్టి చూసుకుంటే సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ యావరేజ్ గానే వచ్చాయి. ప్రభాస్ సినిమా అంటే ఆవరేజ్ గా ఫస్ట్ రోజే 200 కోట్లు కలెక్ట్ చేస్తుందని ప్రతి ఒక్కరూ ఊహించారు. కానీ ఈ సినిమా అంతమేరా రాబట్ట లేకపోయింది. మరి ఈ మూవీకి పెట్టిన 600 కోట్ల బడ్జెట్ అయినా వెనక్కి తిరిగి వస్తుందో లేదో చూడాలి. ఇంతకు మించి జోరు పెంచి కల్కి మూవీ ముందుకు వెళితేనే కానీ ఈ మూవీ రికార్డ్స్ ను బీట్ చేయలేదు. ఈ మూవీస్ లో ఏ ఒక్క సినిమాని బీట్ చేసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషి అవుతారని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: