సీనియర్ హీరోయిన్ అయినా అస్సలు తగ్గట్లేదుగా... అలాంటి స్టిల్స్ తో రెచ్చిపోయిన తమన్నా..!

Pulgam Srinivas
తెలుగులో అద్భుతమైన ఈమేజ్ ను సంపాదించుకున్న ముద్దుగుమ్మలలో తమన్నా ఒకరు. చాలా సంవత్సరాల క్రితం విడుదల అయిన హ్యాపీ డేస్ అనే మూవీ తో సూపర్ క్రేజ్ ను ఈ బ్యూటీ తెలుగులో సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత నుండి ఈమెకు తెలుగులో మంచి క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కడం మొదలు అయింది. అందులో భాగంగా ఈమె కెరియర్ ప్రారంభంలో ఎన్నో కమర్షియల్ సినిమాలలో నటించి తన అందాలను అరబోయడం మాత్రమే కాకుండా తన నటనతో కూడా ప్రేక్షకులను కట్టిపడేయడంతో ఈమెకు వరుసగా అవకాశాలు తెలుగులో వస్తూనే ఉన్నాయి.
 

దానితో చాలా సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగించిన ఈమె ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా కాకపోయినా మంచి క్రేజ్ ఉన్న నటిగానే తెలుగులో కొనసాగుతోంది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమన్నా తమిళ సినీ పరిశ్రమలో కూడా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఈమె ప్రస్తుత తెలుగు , తమిళ రెండు ఇండస్ట్రీలలో మంచి సినిమా అవకాశాలను దక్కించుకుంటుంది. ఇకపోతే సీనియర్ హీరోయిన్ అయిన ఇప్పటికీ కూడా ఈమె సినిమాలలో భారీగానే అందాలను ఆరబోస్తోంది.

అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ "అరన్మనై 4" అనే తమిళ సినిమాలో కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాలో మూవీ మొత్తం క్లాస్ గానే కనిపించిన చివరన వచ్చే సాంగ్ లో మాత్రం ఈమె తన అందాలను భారీగా అరబోసింది. ఈ సాంగ్ తోనే ఈ సినిమాకు మంచి క్రేజ్ కూడా వచ్చింది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఇందులో ఈ నటి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ బ్లూ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ బ్యాక్ అందాలు మరియు ఫ్రంట్ అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: