షాక్: ఇండస్ట్రీలో వాటిని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్న శ్రీలీల..!
ఇక అసలు విషయంలోకి వెళితే.. శ్రీ లీల హైటు కాస్త తక్కువగా ఉండడంతో తన పక్కన నటించే హీరోలకు మంచి రాపో మెయింటైన్ చేయలేక పోతున్నట్లు తెలుస్తోంది.. ఇటీవల హీరోయిన్ ఫరియా అబ్దుల్లాకు బర్తడే విషెస్ తెలుపుతూ తాజాగా ఒక స్పెషల్ పోస్టుని షేర్ చేసింది. ఫరియాతో నిలుచున్న ఫోటోని షేర్ చేస్తూ శ్రీ లీల.. డార్లింగ్ హ్యాపీ బర్తడే నీ వార్డు రోబో లో హిల్స్ బ్యాన్ చేయాలి.. నేను చూడు ఎలా కనిపిస్తున్నానో నీ పక్కన అంటు ఒక పోస్ట్ ని షేర్ చేయడం జరిగింది.
శ్రీ లీల షేర్ చేసిన ఈ ఫోటోలో ఫరియా అబ్దుల్లా బ్లాక్ దుస్తులలో కనిపించగా శ్రీ లీల పింక్ ఫ్రాంక్ లో మెరిసింది. ముఖ్యంగా ఫరియా పొడుగ్గా ఉన్న తనను తల ఎత్తి చూడాల్సి వస్తోంది అంటూ శ్రీ లీల ఇలా కామెంట్స్ చేసింది అన్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి వీరిద్దరి మధ్య చాలా క్లోజ్నెస్ ఫ్రెండ్షిప్ ఉందనే విధంగా ఈ పోస్ట్ చూస్తే మనకు అర్థమవుతోంది. ఇటీవల శ్రీ లీల ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నట్లు డైరెక్టర్ హరి శంకర్ క్లారిటీ ఇచ్చారు. అలాగే రవితేజతో మరో సినిమా చేస్తున్నట్లు సమాచారం.ఫరియా కూడా అడపా దడపా సినిమాలను నటిస్తూనే ఉంది.