వాట్.. వైజయంతి మూవీస్ కి ఆ పేరు రావడానికి గల కారణం ఆ స్టార్ హీరోనా?.. టాప్ సీక్రెట్ రివిల్..!

lakhmi saranya
సౌత్ ఇండియా హీరో విజయ్ దళపతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన కెరీర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న విజయ్ దళపతి పుట్టినరోజు నేడు. ఇక విజయ్ దళపతి పుట్టినరోజు వేడుకల్లో అపశృతి చోటు చేసుకు. విజయ్ దళపతి బర్త్ డే సందర్భంగా ఆయన అభిమానులు చెన్నై శివారు లోని నిలంగరై లో శనివారం పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఇక ఈ వేడుకల్లో విజయ్ అభిమానులు విన్యాసాలు చేస్తుండగా ఒకసారిగా పెద్ద ఎత్తున మంటలు చాలారేగాయి.
ఈ ఘటనలో బుడ్డోడి తో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇక ఆ వెంటనే అప్రమత్తమైనా దళపతి ఫ్యాన్స్ గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ఘటన తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాల పై ఆరా తీశారు. బాణా సంచా పేల్చడం వల్ల జరిగిందా లేక షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇక బర్తడే వేడుకల్లో తృతి లో పెను ప్రమాదం తప్పడంతో విజయ్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ప్రజెంట్ ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే దళపతి విజయ్ పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా సినీ ఇండస్ట్రీకి చెందినవారు మరియు రాజకీయ, క్రీడా ప్రముఖులు దళపతికి స్పెషల్ విషెస్ తెలియజేస్తున్నారు. ఇక ఇప్పటివరకు సినిమాల్లో తన సత్తా చాటిన దళపతి విజయ్ ప్రెసెంట్ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. పాలిటిక్స్లో తనదైన సత్తా చాటే ఎందుకు రెడీ అయ్యారు దళపతి. ప్రజెంట్ పెద్దగా ఈయన సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. తను ఆఖరుగా ఒకటి లేదా రెండు సినిమాలలో మాత్రమే నటించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: