Lavanya Tripathi: గుడ్డిగా సమంతని ఫాలో అయిపోతున్న లావణ్య త్రిపాటి.. ఏ విషయంలో అంటే..?

lakhmi saranya
Lavanya Tripathi:  చాలామంది ముద్దుగుమ్మలు పెళ్లికి ముందు వరస సినిమాలతో తమ జోరును చూపించినప్పటికీ పెళ్లి అనంతరం సైలెంట్ అయిపోతూ ఉంటారు. పూర్తిగా చిత్రాలు చేయకుండా అటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండకుండా ఫాన్స్ కి షాక్ ఇస్తారు. కొందరు ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ అత్తింటి వారు పెట్టే అంశాల వల్ల నటన కు దూరమవుతారు. అయితే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పెళ్లికి ముందు ఇండస్ట్రీ షేక్ చేసింది.
కానీ పెళ్లి అనంతరం అడపాదడపా సినిమాలు చేసింది. ఇక తాజాగా సమంత బాటలో మరో బ్యూటీ నడుస్తుంది. తాజాగా సమంత జీవితం లాగానే మరో హీరోయిన్ కూడా కాబోతుంది అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె మరెవరో కాదు మెగా కోడలు లావణ్య త్రిపాఠి. ఈ ముద్దుగుమ్మ పలు హిట్స్ను తన ఖాతాలో వేసుకుని మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఈ క్రమంలోనే మెగా హీరో వరుణ్ తేజ్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక అప్పటి నుంచి సినిమాలు చేయడం లేదు. వివాహం అనంతరం కేవలం ఒక వెబ్ సిరీస్ లో మాత్రమే ఈ బ్యూటీ కనిపించింది. అలాగే సోషల్ మీడియాలోనూ అంతంత్రం మాత్రంగానే యాక్టివ్ గా ఉంటుంది.
ఎప్పుడో ఒకసారి పోస్ట్లు పెడుతుంది. దీంతో పెద్దింటి కోడలు ఆ ఆక హీరోయిన్స్ దుస్థితి ఇలాగే మారుతుందా అని పలు అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. అలాగే అత్తింటి వారు పెట్టే రూల్స్ వల్ల విడాకులు అవుతున్నాయంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. సమంత జీవితం లాగానే లావణ్య త్రిపాఠి జీవితం కూడా తయారవుతుంది అంటూ కొందరు హెచ్చరిస్తున్నారు. అచం సమంత లాగానే లావణ్య త్రిపాఠి కూడా తన లైఫ్ను పాడు చేసుకుంటుంది అంటూ సూచిస్తున్నారు ప్రేక్షకులు. ప్రజెంట్ ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: