ప్రభాస్ కల్కి నుండి నయా అప్డేట్..!?

Anilkumar
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఏడి సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా వైజయంతి మూవీస్  బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ కి జంటగా దీపిక పడుకునే, దిశా పటాన్ని హీరోయిన్స్ గా నటించగా అమితాబ్, కమల్ వంటి లెజెండరీ యాక్టర్స్ ఈ చిత్రంలో పలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అయితే కల్కి సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ అయిన బుజ్జి

 కారును దేశంలో ప్రధాన నగరాలలో తిప్పుతూ ఈ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. ఇక ఈ సినిమా నుంచి తాజా అప్డేట్ ఒకటి వచ్చింది. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్    జూన్ 10న మేకర్స్ గ్రాండ్ గా రిలీజ్ చేశారు. అంతేకాకుండా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా నాగ్ అశ్విన్ భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఫ్యాన్ వరల్డ్ స్థాయిలో భారీ బజ్ క్రియేట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.  ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్ లు కూడా స్టార్ట్ అయ్యాయి. అత్యంత భారీ స్థాయిలో ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ లు

 జరుగుతున్నాయి. కాగా ఈ మూవీకి పోటీగా మరొక పెద్ద సినిమా భారీ సినిమా రిలీజ్ కావడం లేదు. దానితో అత్యంత భారీగా ఈ సినిమాను థియేటర్స్లలో రిలీజ్ చేయనున్నారు. సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్, వంటి అన్ని థియేటర్స్లలో కూడా కల్కి సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ అంతా ప్లాన్ చేస్తున్నారు. అన్ని థియేటర్లలో 90 శాతం కల్పి సినిమాలే రిలీజ్ కానుందని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులంతా ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మేకర్స్ అంతా కలిసి ఈ చిత్రాన్ని జూన్ 27న చాలా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: