ట్రెడిషనల్ లుక్ లో మెరిసిపోతున్న మీనాక్షి చౌదరి..!?

Anilkumar
టాలీవుడ్ యంగ్ బ్యూటీస్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మొదట మోడల్ గా తన కెరియర్ ప్రారంభించిన ఈ బ్యూటీ ఇప్పుడు హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది.  2018లో మిస్ ఇండియా గా నిలిచిన ఈమె ప్రస్తుతం హీరోయిన్గా దూసుకుపోతోంది. అయితే ఈమెకి చదువుకునే రోజుల్లో నుండే సినిమాలపై ఇంట్రెస్ట్ ఎక్కువ. అలాగే స్విమ్మర్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా కూడా అప్పటి నుండి విజయాలను సొంతం చేసుకుంటూ ఉండేది. ఆ తర్వాత మిస్ ఇండియా

 పోటీల్లో పోటీ చేసిమిస్ ఇండియా గా నిలిచింది. ఆ తర్వాత తనకి సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ తో   2021లో ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తరువాత కిలాడి హిట్ వంటి సినిమాలో నటించి భారీ గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన గుంటూరు కారం సినిమాలో నటించింది. ఇక ఈ సినిమా తరువాత టాలీవుడ్ యంగ్ బ్యూటీస్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న మీనాక్షి చౌదరి   కి వరస సినిమాలో నటించే అవకాశాల వస్తున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం ఈమె వి ఎస్ 10 లక్కీ భాస్కర్ అనే తెలుగు సినిమాల్లో

 నటిస్తూ బిజిగా ఉంది టాలీవుడ్ యంగ్ బ్యూటీస్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న మీనాక్షి చౌదరి  . అయితే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో సైతం చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఎప్పుడు యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలని వీడియోలని అభిమానులతో పరుచుకుంటూ ఉంటుంది. అలాగే తాజాగా ఇప్పుడు తనకి సంబంధించిన పలు ట్రెడిషనల్ ఫోటోలు షేర్ చేసుకుంది. దాంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: