ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సత్యం రాజేష్ క్రైమ్ థ్రిల్లర్..!!

murali krishna
హారర్ అండ్ క్రైమ్ జోనర్ సినిమాలకు ఫుల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. కరెక్ట్ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే, ఆకట్టుకునే ట్విస్టులతో తెరకెక్కిస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ అవడం ఖాయం.ఇక ఈ జోనర్ మూవీస్‌కు మినిమమ్ గ్యారెంటీ ఉంటుంది. ఇలాంటి తరహాలో సినిమాలు వస్తున్నాయంటే ప్రేక్షకులు కచ్చితంగా చూసేందుకు ఇష్టపడుతుంటారు. ఎలా ఉంటుదన్న క్యూరియాసిటీతో మూవీని అటెంప్ట్ చేస్తారు.అందుకే హారర్ అండ్ క్రైమ్ సస్పెన్స్ చిత్రాలకు ఎప్పుడు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుంటారు. అలాంటిది హారర్ అండ్ క్రైమ్ రెండు మిక్స్ అయి సినిమా వస్తే. అంతేకాకుండా ట్విస్టులతో జడుసుకునేలా.. ప్రేక్షకులను వణికించే సినిమా అయితే.అవును అలాంటి సినిమానే ఇప్పుడు వస్తున్నాయి.ఓటీటీలో థ్రిల్లర్ మూవీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. థ్రిల్లర్ కంటెంట్‌ను ఇష్టపడే ప్రేక్షకుల కోసం చాలా సినిమా లు ముందుకు వచ్చాయి. అలాగే ఓటీటీల్లో క్రైమ్ థ్రిల్లర్స్ చాలానే ఉన్నాయి.ఇది ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఆ నే టెనెంట్. ఈ లో సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో నటించి మెప్పించారు. సత్యం రాజేష్ సినిమా లు ఈ మధ్యకాలంలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. రీసెంట్ గా వచ్చిన పొలిమేర సిరీస్ తో మంచి విజయాన్ని అందుకుంది. హారర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా లో సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. నెగిటివ్ రోల్ లో కనిపించి మెప్పించాడు సత్యం రాజేష్.
డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల మా ఊరి పొలిమేర లో బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పొలిమేర 2 ను తెరకెక్కించారు. ఈసినిమా ను థియేటర్స్ లో రిలీజ్ చేశారు. ఈసినిమా కూడా మంచి విజయం సాధించింది. ఊహించని ట్విస్ట్ లతో ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు టెనెంట్ అనే పేరు తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ గా టెనెంట్ తెరకెక్కించారు.ఈ సినిమా ను ఏప్రిల్ 19న థియేటర్స్ లో విడుదల చేశారు. థియేటర్స్ లో ఈసినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ను ఓటీటీలో రిలీజ్ చేశారు. ఈ సినిమా ను డైరెక్ట్ గా ఓటీటీలోకి వదిలారు. వై.యుగంధర్ ఈసినిమా కు దర్శకత్వం వహించారు. ఇక ఈసినిమా ఊహించని ట్విస్ట్ లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ కథ కావడంతో ఆడియన్స్ బాగానే ఆకట్టుకుంటుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో టెనెంట్ విడుదలైంది. ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేకుండా సడన్ గా ఓటీటీలోకి వచ్చింది. థియేటర్లలో ను మిస్సయిన వారు ఈ ఓటీటీలో చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి ఈ ఓటీటీలో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: