పెళ్లి తర్వాత ఆ విషయంలో పూర్తిగా మారిపోయిన నయనతార..!?

Anilkumar
తమిళ స్టార్ హీరోయిన్ లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే మొన్నటి వరకు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈమె ఇప్పుడు మాత్రం సినిమాలకి కాస్త బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తుంది. పెళ్లయిన తర్వాత నయనతార లో చాలా మార్పులు వచ్చాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇకపోతే నయనతార ప్రస్తుతం ఎటువంటి సినిమాలకి సైన్ చేయడం లేదు. ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ బిజీగా ఉంది. ఇందులో భాగంగా గత కొన్ని రోజుల క్రితం నయనతార ఒప్పుకున్నా సినిమాల షూటింగ్ అంతా కూడా

 చెన్నైలోనే జరగాలి అని ఆర్డర్ వేసేది అంటూ రూమర్స్ వినిపించాయి. అంతేకాదు టైం అంటే టైం కి అన్ని పనులు జరిగిపోవాలి అని గంట మోకగానే వెళ్ళిపోతారు అంటూ ఆమెపై సోషల్ మీడియా వేదికగా చాలా రూమర్స్ వినిపించాయి. అయితే ఇప్పుడు వాటిలో ఎటువంటి నిజం లేదు అని తేలిపోయింది. ఎందుకంటే ప్రస్తుతం నాయనతార క్షణం కూడా తీరికలేకుండా బిజీగా ఉంది. వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న నేపథ్యంలో కేవలం తెలుగులోనే కాకుండా తమిళం మలయాళం లో కూడా వరుస సినిమాలు చేస్తుంది. మరొకవైపు తన ఇద్దరు పిల్లలు బిజినెస్ లతో ఇంకా బిజీగా మారింది. ప్రస్తుతం నయనతార ఇంతకు ముందులా లేదు అని తెలుస్తోంది. ఖాళీ ఉన్నా

 లేకున్నా కూడా ఫోటోషూట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమెని ఫాలో అయ్యే అభిమానుల కోసం ఒక క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ ఏవో ఒక ఫోటోలను అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. పబ్లిసిటీకి దూరంగా ఉండే నయనతార ఇప్పుడు పబ్లిక్ లోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దానికోసమే ఆమె సోషల్ మీడియాలో చూస్ చేసుకున్నారు. అందులో భాగంగానే తనకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ ను అభిమానులతో పంచుకుంటుంది. అందులో భాగంగానే తనకి సంబంధించిన ఫోటోలు వీడియో లు తన పిల్లలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు  వెకేషన్స్ కి వెళుతున్న ఫోటోలు అన్నీ కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: