చిరిగిన టైట్ జీన్స్ లో రెచ్చిపోయిన సంయుక్త..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని సంయుక్తా మీనన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ భీమ్లా నాయక్ మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా మంచి విజయం అందుకోవడం , ఇందులో ఈమె తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ తర్వాత నుండి ఈమెకు మంచి క్రేజ్ ఉన్న తెలుగు సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే ఈ బ్యూటీ తెలుగు లో కళ్యాణ్ రామ్ హీరో గా రూపొందిన బింబిసారా , సాయి ధరమ్ తేజ్ హీరో గా రూపొందిన విరూపాక్ష కళ్యాణ్ రామ్ హీరో గా రూపొందిన డెవిల్ సినిమాలలో హీరోయిన్ గా నటించింది.
 

తాజాగా విడుదల అయిన లవ్ మీ సినిమాలో ఈమె ఒక చిన్న పాత్రలో కనిపించింది. ఇక ఈ సినిమాలలో డెవిల్ , లవ్ మీ మూవీ లు ఈ ము ద్దుగుమ్మకు పెద్ద స్థాయి విజయాలను అందించలేకపోయినప్పటికీ , భింబిసార , విరూపాక్ష మూవీ లు మాత్రం సూపర్ సక్సెస్ అయ్యాయి. ఇక ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఓ బాలీవుడ్ సినిమాలో కూడా నటిస్తుంది. ఇకపోతే సినిమాల్లో వీలు చెప్పినప్పుడల్లా తన హాట్ అందాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్న ఈ నటి సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో అప్పుడప్పుడు తన అందాలను ఓలకబోస్తోంది.
 

అందులో భాగంగా తాజాగా ఈ నటి తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. అందులో సంయుక్త అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ చిరిగిన జీన్స్ వేసుకొని తన హాట్ నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్నా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం సంయుక్త కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: