రష్మిక మందన ను గన్ తో బెదిరించిన స్టార్ హీరో.. ఎందుకంటే..!?

Anilkumar
నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చిన ఈ ఈమె తెలుగులో చాలా తక్కువ సినిమాలు చేసి చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ల లిస్టులోకి చేరిపోయింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు నటిస్తూ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇటీవల పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. తెలుగు తోపాటు హిందీ తమిళ భాషలో విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంది. కాగా ఇటీవల బాలీవుడ్ కి కూడా ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. అక్కడ యానిమల్

 సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది .అయితే యానిమల్ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న రష్మిక మందన కు ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం రష్మిక మందన చేస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలు. అది కూడా స్టార్ హీరోల సరసన చేస్తోంది. ఈ క్రమంలోనే రష్మిక మందనను ఒక స్టార్ హీరో ఏకంగా గన్ తో బెదిరించినట్లుగా తెలుస్తోంది. దానితో వణికిపోయిన రష్మిక మందన దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు? ఎందుకు రష్మిక మంది నన్ను బెదిరించాడు అసలు ఏం

 జరిగింది అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.. కాగా నాచురల్ స్టార్ నాని రష్మికాతో కలిసి ఓ చేసిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ కలిసి దేవదాస్ అనే చేశారు. ఈ లో నాగార్జున కూడా నటించారు. ఈ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది దేవదాస్ .. ఈ ప్రమోషన్స్ లో భాగంగా నాగార్జున, నాని, రష్మిక , ఆకాంక్ష సింగ్ పాల్గొన్నారు.. ఈ ఇంటర్వ్యూలో ఓ ఫన్నీ సంఘటన జరిగింది. నాని రష్మికాను నీ ఫెవరెట్ కో స్టార్ ఎవరు.? అని ప్రశ్నించాడు. దాంతో నాగార్జున కూడా రష్మికాను ఇదే ప్రశ్న అడిగారు. విజయ్ దేవరకొండ, నాగ శౌర్య , నాని ఈ ముగ్గురిలో ఎవరు నీ ఫెవరెట్ అని అడిగారు నాగ్. దానికి రష్మిక తడబడుతుంటే నాని అక్కడే టేబుల్ పై ఉన్న గన్ తో ఆమెను బెదిరించాడు. దాంతో రష్మిక నాని పేరు చెప్పింది. ఈ ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: