సలార్ 2 నుండి క్రేజీ అప్డేట్ ఇచ్చిన పృథ్వీరాజ్ సుకుమారన్..!?

Anilkumar
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే ప్రభాస్ ఇటీవల పాన్ ఇండియా స్థాయిలో నటించిన సినిమా సలార్. ఇక ఈ సినిమా గత ఏడాది డిసెంబర్లో విడుదలై   బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. కాగా ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు మలయాళ స్టార్ హీరో పృధ్విరాజ్ సుకుమారన్ ఒక కీలక పాత్రలో నటించారు. కేజిఎఫ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా హైవోల్టేజ్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో వచ్చింది. కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటించిన

 త్వరలోనే ప్రభాస్ ఇటీవల పాన్ ఇండియా స్థాయిలో నటించిన  సలార్ పార్ట్ 2 కూడా విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్స్ సైతం స్టార్ట్ చేశారు. కాగా ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ వరదరాజు మన్నారు శివమన్నారు అని రెండు పాత్రలో కనిపిస్తాడు. అయితే శివమన్నార్ పాత్ర సలార్లో మాత్రమే కాకుండా వేరే యూనివర్స్ లో కూడా ఉంటుంది అని తాజాగా పృథ్వి తెలిపారు. దీంతో ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు శివమన్నార్ కద చాలా కూల్ గా ఉంటుంది అని కూడా ఆయనని చెప్పుకొచ్చాడు. శివమన్నార్

 కథ ఎంతో కూల్‍గా ఉంటుందని పృథ్విరాజ్ పేర్కొన్నారు. ప్రశాంత్ నీల్ నాకు చెప్పిన అన్ని కథల్లో.. శివమన్నార్ స్టోరీ ఎంతో కూలెస్ట్ అనిపించింది. మరొక యూనివర్స్‌తో నమ్మశక్యం కానీ విధంగా క్రాస్ ఓవర్ ఉంటుంది” అని పృథ్విరాజ్ కామెంట్లు  చేశారు.దీంతో సలార్ మూవీకి ప్రశాంత్ నీల్ వేరే చిత్రంతో లింక్ ఉండనుందని తెలుస్తుంది.దీనితో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా వున్నారు.అయితే ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్‍లో రానున్న చిత్రంతోనే సలార్‌ సినిమాకు లింక్ ఉంటుందని కొందరు కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: