ఉబికి వస్తున్న అందాలతో రెచ్చగొడుతున్న బిగ్ బాస్ బ్యూటీ..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటి అయినటువంటి స్రవంతి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నటించింది, అలాగే కొన్ని టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించినప్పటికీ ఈమెకు వాటి ద్వారా పెద్దగా గుర్తింపు దక్కలేదు. అలాంటి సమయంలోనే ఈమె తెలుగు ప్రముఖ రియాలిటీ షో లలో ఒకటి అయినటువంటి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ షో లోకి ఎంట్రీ ఇచ్చే వరకు ఈమెకు పెద్దగా గుర్తింపు లేదు.
 

కానీ ఎప్పుడు అయితే ఈమె బిగ్ బాస్ షో లోకి ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుండి ఈమెకు క్రేజ్ మొదలు అయింది. ఇక హౌస్ నుండి బయటకు వచ్చాక ఈమెకు వరుస సినిమా అవకాశాలు దక్కడం మాత్రమే కాకుండా సినిమా ఈవెంట్ లకు యాంకరింగ్ చేసే అవకాశాలు కూడా భారీగానే దక్కుతున్నాయి. ఈ మధ్యకాలంలో మీడియం రేంజ్ సినిమా ఈవెంట్ లలో ఎక్కడ చూసినా ఈ బ్యూటీనే కనిపిస్తూ వస్తుంది. అలాగే ఆ ఈవెంట్ లకి ఈమె అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ లను వేసికేల్తూ ఉండడంతో ఆ ఈవెంట్ కే స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తూ వస్తుంది.
 

దానితో ఈమెకు ఈవెంట్ల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. ఇకపోతే ఈ బ్యూటీ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ బ్యూటీ తాజాగా అదిరిపోయే లుక్ లో ఉన్న వైట్ అండ్ లైట్ పింక్ కలర్ కాంబినేషన్ శారీని కట్టుకొని లైట్ పింక్ కలర్ బ్లౌజ్ ను ధరించి తాను కట్టుకున్న చీర పవిటను కాస్త పక్కకు జరిపి తన హాట్ ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: