"గిల్లి" కి బుక్ మై షో లో సూపర్ రెస్పాన్స్..!

Pulgam Srinivas
దళపతి విజయ్ హీరోగా త్రిష హీరోయిన్ గా రూపొందిన గిల్లి సినిమా తాజాగా థియేటర్ లలో రీ రిలీజ్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా బుక్ మై షో లో సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది. మరి ఈ సినిమాకు బుక్ మై షో లో ఎన్ని టికెట్లు అమ్ముడుపోయాయి అనే విషయాన్ని తెలుసుకుందాం.
ఏప్రిల్ 15 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 7.71 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి.
ఏప్రిల్ 16 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 9.21 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి.
ఏప్రిల్ 17 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 17.18 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి.
ఏప్రిల్ 18 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 21.42 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి.
ఏప్రిల్ 19 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 33.17 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి.
ఏప్రిల్ 20 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 61.62 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి.
ఏప్రిల్ 21 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 54.16 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి.
ఏప్రిల్ 22 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 27.79 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి.
ఏప్రిల్ 23 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 26.08 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి.
ఏప్రిల్ 24 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 27.32 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి.
ఏప్రిల్ 25 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 29.53 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి.
ఏప్రిల్ 26 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 36.66 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి.
ఏప్రిల్ 27 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 45.21 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి.
ఏప్రిల్ 28 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 34.95 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి.
ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 432 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: