ఎల్లో డ్రెస్ లో ఫరియా అబ్దుల్లా లేటెస్ట్ అందాలు..!

Anilkumar
ఫరియ అబ్దుల్లా.. జాతి రత్నాలు సినిమాతో తెలుగు ప్రేక్షకుల దగ్గరైన ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేక పరిశ్రమ అవసరం లేదు. అయితే ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో తెలిసిందే. దాంతో ఈ ముద్దుబిమ్మకి అవకాశాలు వస్తాయి బిజీగా అవుతుంది అని అందరూ భావించారు. కానీ సెకండ్ హీరోయిన్ గా మాత్రం ఆగిపోయింది. చిట్టి పాత్రలో అందరిని ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఆమె రియల్ నేమ్ కంటే చిట్టి అంటేనే అందరూ గుర్తుపట్టేంతలా ఈ సినిమా తనకి గుర్తింపును తీసుకువచ్చింది.

ఈ పేరుతో యువతలో మంచి ఫ్యాన్ బెస్ సంపాదించుకుంది. తన నటన అందానికి తగిన గుర్తింపు ఈ బ్యూటీ కి జాతి రత్నలు సినిమాతో తగ్గింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే జాతి రత్నాలు సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మకి వరుసగా బంగార్రాజు రావణాసుర లైక్ షేర్ సబ్స్క్రైబ్ వంటి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అవకాశాలు వచ్చినట్లుగానే ఈ మూడు సినిమాల్లో కూడా నటించి అలరించింది ఈ మద్దుగుమ్మ. ఇప్పుడు  మాత్రం తెలుగు సినిమాల్లో అసలు కనిపించడం లేదు. తెలుగు సినిమాలు చేయకపోయినప్పటికీ తమిళంలో

వరుస సినిమాలు చేస్తోంది. ఒకవైపు సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలో సైతం చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా ట్రెడిషనల్ లుక్ లో మెరిసింది. ఒక్క సినిమాతో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది.. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది కానీ పెద్దగా ఆ సినిమాలు ఆమెకు పేరును ఇవ్వలేక పోయాయి.. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఫరియా లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా ట్రెడిషనల్ లుక్ లో మెరిసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: