రాముడి పాత్ర కోసం రణబీర్ కపూర్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న సినిమా రామాయణం. నితీష్ తివారీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభించారు. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఇప్పటికే ఫస్ట్ డే షూటింగ్ కి సంబంధించిన ఫోటోలు లీక్ అవ్వడంతో ఈ సినిమాపై ఒక క్లారిటీ వస్తోంది. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న సినిమా రామాయణం  సినిమా మొత్తం మూడు భాగాలుగా రాబోతున్నట్లుగా ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలను ప్రచారం చేస్తున్నారు. మొదటి పార్టీలో కేవలం రాముడు

సీత గురించి మాత్రమే ఉంటుంది అని తెలుస్తుంది. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న సినిమా రామాయణం లో రాముడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్  కపూర్ సీత పాత్రలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి నటిస్తున్నారు. అంతేకాదు కన్నడ హీరో యేష్ రావణుడి పాత్రలో ఆంజనేయుడు పాత్రలో సన్నీ డియోల్ కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఇవే వార్తలు వినబడుతున్నాయి. దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్‏తో ఈ ను నిర్మిస్తున్నారని సమాచారం. అత్యాధునిక విజువల్ ఎఫెక్టులతో ఈ చిత్రాన్ని అత్యంత

 ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారని.. ఇందులో అయోధ్య వైభవం.. యుద్ధాలు.. ఆధ్యాత్మిక అంశాలను వెండితెరపై చూపించనున్నారు. అయితే ఇప్పుడు రాముడిగా కనిపించేందుకు రణబీర్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ గురించి పలు ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈలో రాముడి పాత్రలో నటించేందుకు బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్  కపూర్రూ . 75 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంటే మొత్తం మూడు భాగాలుగా ఈ రానుంది… దీంతో అతడి పారితోషికం రూ. 225 కోట్లు ఉంటుందని అంటున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: