8వ రోజు మీడియం రేంజ్ మూవీలలో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 10 మూవీస్ ఇవే..!

Pulgam Srinivas
మీడియం రేంజ్ మూవీలలో విడుదల అయిన 8 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్ లను వాసులు చేసిన టాప్ 10 మూవీస్ ఏవో తెలుసుకుందాం.

తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ మూవీ విడుదల 8 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4.75 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. విజయ్ దేవరకొండ హీరో గా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన గీత గోవిందం సినిమా విడుదల అయిన 8 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3.25 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. 

నిఖిల్ హీరో గా చందు మండేటి దర్శకత్వంలో రూపొందిన కార్తికేయ 2 మూవీ విడుదల అయిన 8 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.82 కోట్ల కలెక్షన్ లను వసూలు చేస్తుంది. బేబీ మూవీ విడుదల అయిన 8 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.76 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. "అ ఆ" మూవీ విడుదల అయిన 8 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.51 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. 

శతమానం భవతి సినిమా విడుదల అయిన 8 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.48 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. సోలో బ్రతికే సో బెటర్ సినిమా విడుదల అయిన 8 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.48 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది. ఫిదా సినిమా విడుదల అయిన 8 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.44 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. 

సిద్దు జొన్నలగడ్డ హీరో గా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా మల్లిక్ రామ్ దర్శకత్వంలో రూపొందిన టిల్లు స్క్వేర్ మూవీ విడుదల 8 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.25 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. జాతి రత్నాలు సినిమా విడుదల అయిన 8 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.23 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: