6 రోజుల్లో "టిల్లు స్క్వేర్" కి తెలుగులో వచ్చిన కలెక్షన్స్ ఇవే..!

Pulgam Srinivas
సిద్దు జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా మల్లిక్ రామ్ దర్శకత్వం లో టిల్లు స్క్వేర్ అనే మూవీ తెరకెక్కిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ ని సూర్య దేవర నగ వంశీ నిర్మించాడు . మూవీ మార్చ్ 29 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యి అద్భుతమైన కలక్షన్ లను ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుంది . ఇప్పటి వరకు ఈ మూవీ కి సంబంధించిన 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యింది . అందులో భాగంగా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 6 రోజుల్లో రోజు వారిగా ఏ రేంజ్ కలెక్షన్ లు దక్కాయి అనే వివరాలను తెలుసుకుందాం.

ఈ మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 9.25 కోట్ల కలెక్షన్ లు దక్కాయి .

ఈ మూవీ కి 2 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 9.25 కోట్ల కలెక్షన్ లు దక్కాయి .

ఈ మూవీ కి 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 9.25 కోట్ల కలెక్షన్ లు దక్కాయి .

ఈ మూవీ కి 4 రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3.91 కోట్ల కలెక్షన్ లు దక్కాయి .

ఈ మూవీ కి 5 రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2.80 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

ఈ మూవీ కి 6 రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.90 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీ కి 32.66 కోట్ల షేర్ ... 53.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sj

సంబంధిత వార్తలు: