1వ రోజు అత్యధిక షేర్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 8 మూవీస్ ఇవే..!

Pulgam Srinivas
విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసిన టాప్ 8 టైర్ 2 హీరోస్ మూవీలు ఏవో తెలుసుకుందాం.

నాచురల్ స్టార్ నాని హీరో గా రూపొందిన దసరా మూవీ విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 14.22 షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.

విజయ్ దేవరకొండ హీరో గా రూపొందిన ఖుషి సినిమా విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 9.87 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన యువ హీరోలలో ఒకరు అయినటువంటి విజయ్ దేవరకొండ కొంత కాలం క్రితం లైగర్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 9.57 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.

సిద్దు జొన్నలగడ్డ తాజాగా టిల్లు స్పేర్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 9.25 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.

రామ్ పోతినేని కొంత కాలం క్రితం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన స్కంద అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 8.62 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.

రామ్ పోతినేని హీరో గా రూపొందిన ఈస్మార్ట్ శంకర్ మూవీ విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 7.73 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.

అక్కినేని అఖిల్ హీరో గా రూపొందిన అఖిల్ సినిమా విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 7.60 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.

నాచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన "ఎం సీ ఏ" సినిమా విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 7.57 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sj

సంబంధిత వార్తలు: