కొంటెచూపుతో కుర్రాళ్ల మనసులు దోచేస్తున్న 'బేబమ్మ'...!!

murali krishna
తొలి సినిమాతోనే ఎనలేని స్టార్‌డమ్‌ తెచ్చుకుంది కృతి శెట్టి. ఉప్పెనతో లైమ్‌ లైట్లోకి వచ్చింది.ప్రతి సంవత్సరం ఎంతో మంది నటీమణులు తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే చాలా తక్కువ సమయం లో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంటున్నారు.అలా తెలుగు సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయం లో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న యువ నటి మనులలో కృతి శెట్టి ఒకరు. ఈ బ్యూటీ ఉప్పెన అనే మూవీ తో తెలుగు తేరకు పరిచయం అయ్యింది. ఈ సినిమా తోనే ఈమెకు సూపర్ క్రేజ్ తెలుగు సినీ పరిశ్రమలో లభించింది. ఈ మూవీ తర్వాత ఈమెకు వరుస గా తెలుగు సినీ పరిశ్రమ నుండి అవకాశాలు దక్కాయి.ఈ సినిమాతోనే టాలీవుడ్‌ ఆరంగేట్రం చేసిన ఆమెకు స్టార్‌ హీరోయిన్‌ రేంజ్‌లో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరిగింది.డెబ్యూ చిత్రంతోనే వందకోట్ల వసూళ్లు సాధించింది.ఉప్పెన' బేబమ్మ పాత్రలో ఆకట్టున్న కృతికి ఆ తర్వాత వరుస ఆఫర్స్‌ వచ్చాయి. బ్యాక్‌ టూ బ్యాక్‌ మూడు సినిమాలు చేస్తూ హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టింది.దీంతో లక్కీ లెగ్‌ అని పేరుతెచ్చుకున్న ఈ భామ అదే జోరు కొనసాగించలేకపోయింది. ఆ తర్వాత ఆమెను వరుస ప్లాప్స్‌ వెంటాడాయి.దాంతో ఇప్పుడు బేబమ్మకు ఇప్పుడు ఆఫర్స్‌ కరువయ్యాయి. కేరీర్‌ ప్రారంభంలో చేతిలో అరడజన్‌ సినిమాలు పెట్టుకున్న ఆమెకు ఇప్పుడు ఒకటిరెండు మాత్రమే ఉన్నాయి. అవి కూడా చాలా కష్టంగా వచ్చిన ఆఫర్స్‌.ప్రస్తుతం వెండితెరపై ఈ బ్యూటీ సందడి కరువైనా.. సోషల్‌ మీడియాలో మాత్రం తరచూ ఆకట్టుకుంది. తాజాగా ఈ బ్యూటీ క్రీం కలర్‌ డ్రెస్‌లో మెరిసింది. కూల్‌గా కనిపిస్తూనే హాట్‌ ఫోజులతో కుర్రకారును ఫిదా చేసింది. ప్రస్తుతం కృతి శెట్టి ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.అందులో భాగంగా ఇప్పటికే అనేక సినిమాలలో నటించిన ఈమె ప్రస్తుతం కూడా తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే సినిమాలలో వీలు చిక్కినప్పుడల్లా తన అందాలను భారీగా ఆరబోస్తూ వెండి తెరపై కుర్ర కారుకు సెగలు పుట్టిస్తూ ఉండే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తోంది. అందులో భాగంగా తాజాగా కూడా ఈ నటి తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.
తాజాగా కృతి అదిరిపోయే లుక్ లో ఉన్న వైట్ కలర్ డ్రెస్ ను వేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ప్రస్తుతం ఈ నటి శర్వానంద్ హీరో గా రూపొందుతున్న మనమే అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: