సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన కాజల్ అగర్వాల్ డీప్ ఫేక్ వీడియో...!!!

murali krishna
టెక్నాలజీ పెరుగు తుందని ఆనందపడాలో లేదా..టెక్నాలజీ దుర్వి నియోగం అవుతుందనే బాధపడాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. టెక్నాలజీ అభి వృద్దికి ఎంత దోహద పడుతుందో తెలియదు కాని.. తప్పుదోవ పడుతుందని మాత్రం కచ్చింతంగా చెప్పవచ్చు. ఇటీవలే హీరోయిన్ రష్మిక మందన్న‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాను కుదిపేసిన సంగతి అందరికి తెలిసిందే. రష్మికను అసభ్య కరంగా చూపిస్తూ ఓ వీడియో సోషల్ మీడియా లో ప్రత్యక్షం అయింది.రష్మిక‌పై వచ్చిన ఆశ్లీల వీడియోను సినీ , రాజకీయ ప్రముఖులు ఖండించారు.రష్మిక డీప్ ఫేక్ వీడియో సమ యంలోనే ఇలాంటి వారిపై కఠన చర్యలు తీసుకో వాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. అయిన కూడా ఇలాంటి ఆగ డాలు మాత్రం ఆగడం లేదు. రష్మిక‌ ఘటన మరువక ముందే మరో హీరోయిన్ డీప్ ఫేక్ వీడియో బారిన పడింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ ఆగర్వాల్ డీప్ ఫేక్ వీడియో బారిన పడ్డారు. కాజల్ ఆగర్వాల్‌కు సంబంధించిన డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాజల్ ఫేస్‌ను మార్ఫింగ్ చేసి అసభ్యంగా బాడీ పార్ట్స్ చూపిస్తున్న వీడియో ఒకటి బయట కొచ్చింది.కాజల్ ఎద అందాలు చాలా దారుణంగా ప్రదర్శించి నట్టుగా ఈ వీడియో లో చూపించారు. పింక్ కలర్ డ్రెస్‌లో, అసభ్య కరంగా ఎక్స్ పోజింగ్‌ చేసినట్టు ఈ వీడియోలో కనిపించింది. మరోవైపు థైస్ కూడా బాగా ఎక్స్ పోజ్ చేశారు. ఈ వీడియోపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూడాలని వారు కోరు తున్నారు. హీరోయిన్లనే అలా చేసిన వారు సామాన్యులను వదులుతారా అని కొందరు భయపడిపోతున్నారు.మరి దీనిపై పోలీ సులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.అయితే తన డీప్ ఫేక్ వీడియోపై కాజల్ ఇప్పటి వరకు స్పందించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: