ఒక బిడ్డకు తల్లైనా కూడా ఏమాత్రం తగ్గని అందంతో శ్రీయ..!

Anilkumar
ఇష్టం అనే సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఢిల్లీ బ్యూటీ శ్రేయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులోనే కాకుండా మలయాళ తమల కన్నడ భాషల్లో కూడా సినిమాల్లో నటించి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం రష్యా కు చెందిన అండ్రి కోషివ్ అనే యువకుడిని ప్రేమించే పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈ దంపతులకు ఒక కూతురు కూడా ఉంది. అయితే పెళ్లి ఒక బిడ్డకి తల్లి అయినప్పటికీ శ్రేయ అందం కొద్దిగా కూడా తగ్గలేదు. పెళ్లయి పిల్లలు ఉన్న తండ్రికి సినీ అవకాశాలు రావడం లో ఎటువంటి సందేహం లేదు.

కానీ పెళ్లయి ఒక బిడ్డకి తల్లయిన తర్వాత కూడా ఆ హీరోయిన్ కి హీరోయిన్స్ లో అవకాశాలు వస్తున్నాయి అంటే ఈ విషయం అంత తేలిక కాదు. అయితే ఒక బిడ్డ ఉన్నప్పటికీ ఈ ముద్దుగుమ్మ కి అన్ని భాషల్లో అవకాశాలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రియ.. కురచ దుస్తులు వేసుకొని దిగిన ఫోటోలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తుంది. తన కెరియర్ పీక్ స్టేజిలో ఉన్నప్పుడు బి** ధరించని శ్రియ.. ఇటీవల ఓ సముద్రపు బీచ్ లో బి** ధరించి ఫోటోలు దిగింది. వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. ప్రస్తుతం శ్రియ మోడ్రన్ దుస్తులు ధరించి ఫోటోషూట్ పాల్గొంది.

దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. దీంతో నెటిజన్లు ఆమె అందానికి ఫిదా అవుతున్నారు. ఇంత అందంగా ఉన్నావే.. ఎవరే నువ్వు అంటూ కామెంట్లు చేస్తున్నారు.   శ్రియా పెళ్లయినప్పటికీ పలు భాషల్లో నటిస్తూనే ఉంది. ఈ పాత్ర మాత్రమే చేస్తాను అని గిరి గీసుకోవడం లేదు. అందాలను ప్రదర్శించే అవకాశం వచ్చినా వెనక్కు తగ్గడం లేదు. సాధారణంగా హీరోయిన్లు పెళ్లయిన తర్వాత అందాల ప్రదర్శనకు ఒప్పుకోరు. కానీ శ్రియ అలాంటి అడ్డంకులను దర్శకుల ముందు పెట్టడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: