టైట్ పింక్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ లో హాట్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న తమన్నా..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి తమన్నా గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం అవసరం లేదు. ఈమె ఇప్పటి లవరకు ఎన్నో తెలుగు సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో చాలా సంవత్సరాలుగా అద్భుతమైన జోష్ ఉన్న నటిగా కెరియర్ ను ముందుకు సాగిస్తోంది. తమన్నా తెలుగు లో మాత్రమే కాకుండా అనేక ఇతర భాష సినిమాలలో కూడా నటించి ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది.
 

ఇకపోతే ఈ బ్యూటీ ఇప్పటి వరకు ఎన్నో కమర్షియల్ సినిమాలలో తన అందాలను భారీ స్థాయిలో ఆరబోసి వెండి తేరపై కుర్రకారకు సెగలు పుట్టించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. సినిమాలలో తన అందాలను భారీ గా ఆరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులకు మంచి కిక్ ను ఎక్కిస్తూ ఉండే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య కాలంలో ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తోంది. అందులో భాగంగా అనేక సార్లు ఈ నటి తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అందులో చాలా వరకు సూపర్ గా వైరల్ అయ్యాయి.
 

ఇకపోతే తాజాగా కూడా ఈ నటి తనకు సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా తమన్నా అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ స్లీవ్ లెస్ పింక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు మరియు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం మిల్కీ బ్యూటీ తమన్నా కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: