మాధవి లత పై బూతు కామెంట్స్.. షాకింగ్ రియాక్షన్ ఇచ్చిన హీరోయిన్..!!

Divya
టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకు హీరోయిన్లకు పెద్దగా అవకాశాలు రావని ఎప్పుడు ఇతర రాష్ట్రాల హీరోయిన్ల వైపు ముగ్గు చూపుతారని అందం అభినయం ఉన్నప్పటికీ అవకాశాలు రావట్లేదని ఎన్నోసార్లు చాలామంది పైన సెటైర్లు వేస్తూ ఉంటుంది హీరోయిన్ మాధవి లత.. ఈమె సినిమాలలో కంటే ఇతర విషయాలతోనే ఎక్కువగా పాపులర్ అయ్యింది.. ఇప్పటికే ఎన్నో షాకింగ్ స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటుంది. తాజాగా ఒక నెటిజన్ బూత్ కామెంట్స్ చేయడంతో ఒక్కసారిగా ఆ నెటిజన్ పైన ఫైర్ అయ్యింది మాధవి లత. వాటి గురించి చూద్దాం.

కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చిన ఈమె తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతుంది.. మొదట డైరెక్టర్ రవిబాబు తనుష్ హీరోగా నటించిన నచ్చావులే సినిమా ద్వారా హీరోయిన్గా.. అయితే అంతకంటే ముందుగా మహేష్ బాబు నటించిన అతిధి చిత్రంలో ఒక పాత్రలో నటించింది. నచ్చావులే సినిమాతో హీరోయిన్గా గుర్తింప తెచ్చుకున్న ఈమె ఆ తర్వాత నానితో కలిసి స్నేహితుడా.. అరవింద-2 ఇలాంటి చిత్రాలలో నటించింది. అలాగే ఒక జాతీయ పార్టీలో కూడా చేరి పలు రకాల సేవ కార్యక్రమాలను చేస్తూ ఉంటుంది.

ఇటీవలే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేయగ దీనిపైన ఒక నేటిజన్.."పతివ్రత మాటలు మాట్లాడకు తల్లి నీ బతుకు ఏంటో సినిమా మేనేజర్లను అడిగితే చెప్పేస్తారు.. నీ వేషాలకు ఎన్ని తిరుగుళ్ళు తిరిగావో తెలుసులే నాలుగో అడుగులు ఉండవు.. కానీ మాటలు మాత్రం ప్రతివర్తలా ఉంటాయంటూ చాలా బూతు కామెంట్స్ చేశారు"... ఈ నెటిజన్ కు రిప్లై ఇస్తూ.. ఇది మోస్ట్ ఫన్నీ కామెంట్స్..ఆఫర్ల కోసం తాను ఎప్పుడు మేనేజర్లను అడిగితే చెప్తారు.. అలా పోవడానికి మేనేజర్స్ ఎందుకు..నాకు తెలియని డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఎవరు ఇండస్ట్రీలో?.. నా స్థాయికి పర్సనల్ కాల్స్ చేస్తే చాలుగా అంకుల్.. అలా పోయి ఉంటే ఇప్పటికి స్టార్ హీరోయిన్ అయ్యేదాన్ని అంటూ ఒక కౌంటర్ వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: