హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న సమంత..!

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏం మాయ చేసావే సినిమా తోసిన ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఒక్కొక్క సినిమాతో స్టార్ హీరోయిన్గా వెలిగింది. ఇప్పుడు తెలుగులోనే కాకుండా హిందీ తమిళం వంటి సినిమాల్లో కూడా నటిస్తూ దూసుకుపోతోంది. అయితే ఒకప్పుడు అంతలా బిజీగా ఉన్న సమంత ఇప్పుడు మాత్రం సినిమాలకి గ్యాప్ ఇచ్చింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటుంది ఈ బ్యూటీ. ఇందులో భాగంగానే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత   కి సంబంధించిన ఫోటోలను

 వీడియోలను తన పర్సనల్ విషయాలను కూడా సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అయితే తాజాగా సమంత కొన్ని స్టాండింగ్ ఫోటోలలో కనిపించి షాక్ ఇచ్చింది .దాంతో ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సామ్ సిటాడెల్‌ వెబ్‌ సిరీస్‌లో నటించింది. అమెజాన్‌ ప్రైమ్‌ లో ఇది స్ట్రీమింగ్‌ కాబోతుంది.. ఈ సందర్బంగా తన కొత్త సినిమా కోసం అమెజాన్ ప్రైమ్ లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది.. ఆ ఈవెంట్ కు టాలీవుడ్ స్టార్ హీరోయిన్   సమంత నెవ్వర్ బిఫోర్ అన్న విధంగా అదిరిపోయే లుక్ లో దర్శనం ఇచ్చింది.. 

ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఇదిలా ఉండగా ఇక రెమ్యూనరేషన్ కూడా పెంచేసిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. ఇందులో నిజమేంత ఉందో తెలుయాల్సి ఉంది.. ఏది ఏమైన టాలీవుడ్ స్టార్ హీరోయిన్  సమంత లేటెస్ట్ అవుట్ స్టాండింగ్ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. సామ్ తన అనారోగ్యల సమస్యల కారణంగా గతంలో సైన్ చేసిన సినిమాలను పూర్తి చేసింది.. ఆ తర్వాత ఏడాది గ్యాప్ తీసుకుంటానని ప్రకటించింది.. అనుకున్న విధంగానే సినిమాలకు దూరం అయ్యింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: