జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. దేవర నుండి అదిరిపోయే అప్డేట్..!?

Anilkumar
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా దేవర. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కోసం తెలుగు సినీ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా కనిపించబోతోంది. కాగా ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్టులో కనిపించడంతో మళ్లీ తీవ్ర సినిమాకి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.  టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా  దేవర షూటింగ్ కోసం జూనియర్ ఎన్టీఆర్ గోవా వెళ్లిన సంగతి మనందరికీ తెలిసిందే. 

గోవా బీచ్ లో భారీ సెట్ ఏర్పాటు చేసిన చిత్ర బృందం అక్కడ భారీ ఫైట్ సీక్వెన్స్ లు దాంతో పాటు కొన్ని కీలక సన్నివేశాలను కూడా షూట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ తో పాటు ఆయన సహనటులు సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్ కూడా టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా దేవర   చిత్రంలో కీలక పాత్రలు చేస్తుండటం పాన్ ఇండియా క్రేజ్ ను సొంతం చేసుకుంది. దర్శకుడు కొరటాల శివ తన ప్రతిభతో బ్లాక్ బస్టర్ గా టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా    "దేవర" ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ బాలీవుడ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న 

జూనియర్ ఎన్టీఆర్  టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా దేవర సినిమా తర్వాత ఏకంగా బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న వార్ 2 కోసం ఇప్పటికే ఆయన డేట్స్ ను ను కేటాయించారు. ఆర్ఆర్ఆర్ తర్వాత బాలీవుడ్ లో జూనియర్ కు మంచి క్రేజ్ ఉండటంతో వార్ 2 కోసం ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: