ఈ వారం తెలుగు భాషలో "ఓటిటి" లోకి అందుబాటులోకి వచ్చిన సినిమాలు ఇవే..!

Pulgam Srinivas
ప్రతి వారం లాగానే ఈ వారం కూడా చాలా సినిమాలు తెలుగు భాషలో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. అలా ఈ వారం తెలుగు భాషలో "ఓ టి టి" లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమాలు ఏవి ..?  ప్రస్తుతం అవి ఏ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి అనే విషయాలను తెలుసు కుందాం.
ఊరు పేరు భైరవ కోన : టాలీవుడ్ యువ నటుడు సందీప్ కిషన్ హీరో గా రూపొందిన ఈ సినిమాలో వర్షా బొల్లమ్మ , కావ్య ధాపర్ హీరోయిన్ లుగా నటించగా ... వి ఐ ఆనంద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇ ల్కపోతే ఈ సినిమా థియేటర్ లలో పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో తెలుగు భాషలో స్ట్రీమింగ్ అవుతుంది.
మేరీ క్రిస్మస్ : ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో హిందీ , తెలుగు , తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.
అన్వేషిప్పిన్ కండేతుమ్ : ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో హిందీ , తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.
బ్రీత్ : ప్రస్తుతం ఈ సినిమా ఆహా "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.
సౌండ్ పార్టీ : ప్రస్తుతం ఈ సినిమా ఆహా "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.
వలరి : ప్రస్తుతం ఈ సినిమా ఈటీవీ విన్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఇలా ఈ వారం ఈ సినిమాలు తెలుగు భాషలో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో అందుబాటు లోకి వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ott

సంబంధిత వార్తలు: