లిప్ లాక్ సన్నివేశాలపై షాకింగ్ కామెంట్స్ చేసిన అనన్య..!?

Anilkumar
షార్ట్ ఫిల్మ్ తోనే అవార్డు అందుకోవడంతో యమ పాపులర్ అయిపోయింది అనన్య నాగళ్ల. పిచ్చెక్కించే పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో పాటు అద్భుతమైన హవాభావాలు, నటనతో అలరించిన అనన్య నాగళ్లకు వరుసగా సినిమా ఆఫర్లు వెల్లువెత్తాయి. టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ళ ఇంస్టాగ్రామ్ లో బోల్డ్ సెన్సేషన్ గా మారుతోంది. ప్రతిభ గల యంగ్ నటి అనన్య నాగళ్ళ ఇప్పుడిప్పుడే తన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేస్తోంది. అయితే ఇటీవల అనన్యకి అంతగా ఆఫర్స్ రావడం లేదు. సోషల్ మీడియాలో ఇప్పటికే ఎన్నో హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేసింది అనన్య నాగళ్ల. 

మరీ ముఖ్యంగా తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో కుర్రకారు హృదయాల్లో గాయాలు చేస్తోంది. చాలా మంది హీరోయిన్ల లాగానే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోన్న తెలుగమ్మాయి అనన్య నాగళ్ల అప్పుడప్పుడూ అందాల విందు చేస్తోంది. తన ఫొటోలు, వీడియోలను సైతం వదిలి ఫాలోయింగ్‌ను భారీ స్థాయిలో పెంచుకుంటోంది.  మల్లేశం, వకీల్ సాబ్ లాంటి చిత్రాల్లో నటనతో మెప్పించిన అనన్య.. ఇకపై గ్లామర్ రోల్స్ లో కూడా రాణించాలని ఉవ్విళ్లూరుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' చిత్రంలో దివ్యా నాయక్ గా అనన్య అద్భుతంగా నటించింది. పొట్టేలు చిత్రంలో

అనన్య లాంగ్ లిప్ లాక్ సీన్ లో నటించింది. చాలా బోల్డ్ గా అనన్య లిప్ లాక్ చేసింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు తంత్ర చిత్రంలో కూడా అలాంటివి ఉన్నాయా అని ఓ రిపోర్టర్ ప్రశ్నించారు. అనన్య బదులిస్తూ.. ఆ చిత్రంలో లిప్ లాక్ సీన్ చాలా అవసరం. ఆ మూవీ ప్రెస్ మీట్ లో దాని గురించి మాట్లాడతా. తంత్ర చిత్రంలో ఎమోషనల్, గ్లామర్, రొమాంటిక్, హారర్ ఇలా అన్ని సన్నివేశాలు ఉన్నాయని అనన్య క్లారిటీ ఇచ్చింది.. బోల్డ్ గా నటించడం కూడా పెర్ఫామెన్స్ లో భాగమే అని షాకింగ్ కామెంట్స్ చేసింది దీంతో ఈ ముద్దుగుమ్మ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: