24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 10 టీజర్స్ ఇవే..!

Pulgam Srinivas
టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోలు నటించిన సినిమా టీజర్ లలో 24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 12 మూవీ టీజర్స్ ఏవో తెలుసుకుందాం.
అక్కినేని అఖిల్ హీరోగా రూపొందిన ఏజెంట్ మూవీ టీజర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 460.2 కే లైక్స్ ను సాధించి మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత నాని హీరోగా రూపొందిన అంటే సుందరానికి మూవీ టీజర్ 313 లైక్స్ ను సాధించి రెండవ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత అడవి శేషు హీరోగా రూపొందిన మేజర్ మూవీ టీజర్ 293.4 కే లైక్స్ ను సాధించి మూడవ స్థానంలో నిలిచింది. రామ్ పోతినేని హీరోగా రూపొందిన ది వారియర్ మూవీ టీజర్ 280 కే లైక్స్ ను సాధించిన నాలుగువ స్థానంలో నిలిచింది. ఇక ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా టీజర్ 268 కే లైక్స్ ను సాధించి ఐదవ స్థానంలో నిలిచింది.

ఆ తర్వాత నాగ చైతన్య హీరో గా రూపొందిన లవ్ స్టోరీ మూవీ టీజర్ 265.7 కే లైక్స్ ను సాధించి ఆరవ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత నాచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన శ్యాం సింగరాయ్ మూవీ టీజర్ 243 కే లైక్స్ ను సాధించి ఏడవ స్థానంలో నిలిచింది. నాని హీరోగా రూపొందిన దసరా మూవీ టీజర్ 225.1 కే లైక్స్ ను సాధించి ఎనిమిదవ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత అక్కినేని నాగ చైతన్య హీరోగా రూపొందిన థాంక్యు మూవీ టీజర్ 210.6 కే లైక్స్ ను సాధించి 9 వ స్థానంలో నిలిచింది. గని మూవీ టీజర్ 210 కే లైక్స్ ను సాధించి 10 వ స్థానంలోనూ ... అమిగోస్ టీజర్ 201 కే లుక్స్ ను సాధించి 11 వ స్థానంలోనూ ... ఫ్యామిలీ స్టార్ మూవీ ట్రైలర్ 190. 2 కే లైక్స్ ను స్థాపించి 12 వ స్థానంలోనూ నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: