చాలా గ్యాప్ తర్వాత భారీ అందాల ప్రదర్శనతో రెచ్చిపోయిన రీతూ వర్మ..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ నటీ మణులలో రీతు వర్మ ఒకరు. పెళ్లి చూపులు మూవీ లో హీరోయిన్ గా నటించి ఈ మూవీ తో రీతూ మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత వరుసగా ఈ బ్యూటీ కి తెలుగు సినీ పరిశ్రమలు అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఈమె నటించిన కొన్ని సినిమాలు మంచి విజయాలను సాధించడంతో ప్రస్తుతం ఈ నటి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటిగా కెరీర్ ను కొనసాగిస్తుంది.
 

ఇకపోతే ఇప్పటి వరకు రీతు చాలా సినిమాల్లోనే నటించినప్పటికీ ఎక్కువ శాతం తన అందాలను ఆరబోయకుండా డీసెంట్ పాత్రలలోనే నటిస్తూ తన కెరీర్ ను ముందుకు సాగిస్తుంది. ఇకపోతే సినిమాల్లో డీసెంట్ పాత్రల్లో నటిస్తూ స్కిన్ షో కి కాస్త దూరంగా ఉంటూ వస్తున్న రీతూ సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తున్నా చాలా ఎక్కువ శాతం మాత్రం క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. ఇకపోతే చాలా రోజుల క్రితం ఈ ముద్దు గుమ్మ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.
 

ఇకపోతే చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ రీతూ తన సోషల్ మీడియా అకౌంట్ లో వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా రీతూ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పలుచటి స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.  రీతు వర్మ కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

rv

సంబంధిత వార్తలు: