రవితేజ ఆఖరి 8 మూవీలకు జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇవే..!

Pulgam Srinivas
మాస్ మహారాజా రవితేజ ఆఖరుగా నటించిన 8 సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను తెలుసుకుందాం.
రవితేజ తాజాగా ఈగల్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 21 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ కి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించగా ... అనుపమ పరమేశ్వరన్ , కావ్య దాపరర్ ఈ మూవీ లో హీరోయిన్ లుగా నటించారు.
రవితేజ తాజాగా టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాలో హీరోగా నటించాడు. వంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నుపూర్ సనన్ , గాయత్రి భరద్వాజ్ లు హీరోయిన్ లుగా నటించగా ... జీవి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ సినిమా రేపు అనగా అక్టోబర్ 20 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇకపోతే ఈ మూవీ కి వరల్డ్ వైడ్ గా 37.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
రవితేజ కొంత కాలం క్రితమే రావణాసుర అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఇకపోతే ఈ మూవీ కి వరల్డ్ వైడ్ గా 22.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
రవితేజ పోయిన సంవత్సరం ధమాకా మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 18.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
రవితేజ హీరోగా రూపొందిన రామారావు ఆన్ డ్యూటీ మూవీ కి వరల్డ్ వైడ్ గా 17.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
రవితేజ కొంత కాలం క్రితం ఖిలాడి సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 22.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ కి రమేష్ వర్మ దర్శకత్వం వహించగా ... మీనాక్షి చౌదరి , డింపుల్ హయాతి ఈ సినిమాలో హీరోయిన్ లుగా నటించారు.
రవితేజ హీరోగా రూపొందిన క్రాక్ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 17 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
రవితేజ హీరోగా రూపొందిన డిస్కో రాజా మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 19.2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: