థాయ్ అందాల ప్రదర్శనతో రెచ్చిపోయిన "కృతి సనన్"..!

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన 1 నేనొక్కడినే మూవీ తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన కృతి సనన్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీ పై కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీ పై ఎక్కువ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా 1 నేనొక్కడినే మూవీ తర్వాత ఈ బ్యూటీ హిందీ సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా ఈమెకు బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి అవకాశాలు దక్కడం అలాగే అందులో కొన్ని సినిమాలు సూపర్ సక్సెస్ కావడంతో ప్రస్తుతం ఈ బ్యూటీ కి హిందీ లో వరుస సినిమా అవకాశాలు దక్కుతున్నాయి.
 

ఇకపోతే ఈ బ్యూటీ ఇప్పటి వరకు తాను నటించిన ఎన్నో సినిమాల్లో అదిరిపోయే రేంజ్ లో తన అందాలను ఆరబోసి వెండి తెరపై కుర్ర కారుకు సెగలు పుట్టించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇలా సినిమాల్లో తన అందాలను భారీగా ఆరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులకు మంచి కిక్ ను నింపుతున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో తన అందాలను ఆరబోస్తూ వస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈ బ్యూటీ తనకు సంబంధించిన ఎన్నో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది.
 

అందులో చాలా వరకు తన థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలు కూడా ఉన్నాయి. ఇకపోతే మరోసారి కూడా ఈ బ్యూటీ తనకు సంబంధించిన హాట్ థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. కృతి సనం తాజాగా వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ లో ఉన్న పొట్టి టైట్ డ్రెస్ ను వేసుకొని తన వెరీ హాట్ థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: