మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ దిశా పటాని గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పొందిన లోఫర్ అనే మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకుంది. కాకపోతే ఈ సినిమాలో మాత్రం ఈ బ్యూటీ ఎక్స్ట్రార్డినరీ స్థాయిలో తన అందాలను ఆరబోసింది. దానితో ఈ మూవీ రిజల్ట్ తో ఏ మాత్రం సంబంధం లేకుండా దేశ పటాని కి తెలుగు లో సూపర్ క్రేజ్ లభించింది.
ఇకపోతే తెలుగులో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను ఒకే ఒక్క సినిమాతో సంపాదించుకున్న ఈ నటి ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా అనేక హిందీ సినిమాలలో నటించి ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన నటిగా దిశ కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యూటీ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న "ప్రాజెక్ట్ కే" మూవీ లోను సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న కాంగువ అనే సినిమాలను నటిస్తోంది. ఈ రెండు మూవీ లపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
ఇకపోతే సినిమాల్లో భారీ స్థాయిలో అందాలను ఆరబోస్తూ ఉండే ఈ నటి సోషల్ మీడియాలో కూడా అదిరిపోయే రేంజ్ లో అందాలను ఆరబోస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే చాలా సార్లు ఈ బ్యూటీ తనకు సంబంధించిన అనేక హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. అందులో చాలా వరకు వైరల్ అయ్యాయి. ఇకపోతే తాజాగా ఈ నటి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న రెడ్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్నా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.