క్లీమ్ కారా కేర్ టేకర్.. నెల జీతం ఎంతో తెలిస్తే నోరేళ్ళబెడతారు?

praveen
సినీ సెలబ్రిటీల లైఫ్ ఎంత బిజీ బిజీగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో స్టార్లుగా కొనసాగుతున్న వారి కుటుంబంతో కలిసి గడిపే సమయం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే షూటింగ్స్ నిమిత్తం వేరువేరు ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు విదేశాలకు వెళ్లి అక్కడే నెలల తరబడి ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. దీంతో ఇక కుటుంబంతో కలిసి ఉండడానికి కాస్త తక్కువ సమయంలో దొరుకుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇలా స్టార్ హీరోలు ఏకంగా షూటింగులతో బిజీగా ఉన్న సమయంలో ఇక వారి సతీమణులు ఇంటి బాధ్యతలను చూసుకుంటూ ఉంటారు.

 కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విషయంలో మాత్రం ఇది జరగదు. ఎందుకంటే రామ్ చరణ్ ఇప్పటికే గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించుకొని వరుస సినిమా షూటింగ్ లతో బిజీబిజీగా ఉన్నాడు. మరోవైపు రాంచరణ్ సతీమణి ఉపాసన ఇక బిజినెస్ వ్యవహారాలలో ఎప్పుడు బిజీ బిజీగానే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. దీంతో ఫ్యామిలీ వ్యవహారాలను పట్టించుకునేందుకు ఉపాసనకు అటు రామ్ చరణ్ కి కూడా కాస్త తక్కువ సమయం ఉంటుంది.

అయితే ఉపాసన  చరణ్ దంపతులకు కుమార్తె క్లీన్ కారా కోసం ప్రత్యేకంగా కేర్ టేకర్ నూ నియమించుకుంటారు అన్న విషయం తెలిసిందే  ఇక ఉపాసన దంపతులకు కుమార్తెను చూసుకుంటున్న కేర్ టేకర్ కి ఎంత జీతం ఇస్తారు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది. అయితే గతంలో కరీనాకపూర్ సైఫ్ అలీ ఖాన్ దంపతులకు కుమారుడు తైమూరు ఖాన్ కు కేర్ టేకర్ గా పనిచేసిన సావిత్రిని ఇక ఇప్పుడు ఉపాసన దంపతులు కూడా కేర్ గా నియమించుకున్నారట. ఇక ఈమెకు నెలకు ఏకంగా 1,75,000 జీతం ఇస్తున్నారట. అయితే ఆమె అందరి ఆయాల్లా కాదు.. ఏకంగా చిన్నపిల్లలకు వైద్యం చేయడంపై కూడా ఆమెకు అవగాహన ఉన్నట్లు సమాచారం. అందుకే ఇంత మొత్తంలో చార్జ్ చేస్తుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: