పొట్టి డ్రెస్ లో థాయ్ అందాలతో రెచ్చిపోయిన శ్రద్ధాదాస్..!

Pulgam Srinivas
తెలుగులో అత్యంత ప్రజాదరణ పొందిన హాటెస్ట్ బ్యూటీలలో శ్రద్ధా దాస్ ఒకరు. ఈమె తన కెరీర్ లో చాలా సినిమాల్లో హీరోయిన్ గా మరియు ఇతర ముఖ్య పాత్రలలో నటించి తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈమె పర్వాలేదు అనే స్థాయి క్రేజ్ ఉన్న సినిమాల్లో నటిస్తూనే కొన్ని టీవీ షో లకు జడ్జిగా కూడా వ్యవహరిస్తూ వస్తుంది. ఇకపోతే ఇప్పటి వరకు తన కెరీర్ లో చానా సినిమాల్లో నటించినప్పటికీ అందులో ఎక్కువ శాతం సినిమాల్లో ఈమె తన గ్లామర్ షో తోనే ప్రేక్షకులను అలరించింది.
 


అందులో భాగంగా చాలా సినిమాల్లో ఈమె తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోసి వెండి తెరపై కుర్ర కారకు సెగలు పుట్టించిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఇకపోతే సినిమాల్లో మాత్రమే కాకుండా ఈమె ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో కూడా పోస్ట్ చేస్తూ వస్తోంది. అందులో భాగంగా అనేక సార్లు ఈమె తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అందులో చాలా వరకు సూపర్ గా వైరల్ కూడా అయ్యాయి.
 


ఇకపోతే తాజాగా మరో సారి ఈమె తన సోషల్ మీడియా అకౌంట్ లో తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. శ్రద్ధా దాస్ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పర్పుల్ కలర్ టీ షర్ట్ ను వేసుకొని బ్లాక్ కలర్ లో ఉన్న పొట్టి నిక్కర్ ను ధరించి తన హాట్ థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ నటి కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: