"అయాలాన్" మూవీకి 13 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!

Pulgam Srinivas
తమిళ నటుడు శివ కార్తికేయన్ తాజా గా అయాలాన్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ జనవరి 12 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది . ఇక పోతే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 13 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది . అందులో భాగంగా ఈ సినిమా కి ప్రపంచ వ్యాప్తంగా ఏరియాల వారీగా వచ్చిన కలెక్షన్ ల వివరాలను తెలుసు కుందాం.
ఈ మూవీ కి తమిళ నాడు ఏరియా లో 13 రోజుల బాక్స్ ఆఫీస్ రన్  ముగిసే సరికి 47.10 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి కర్ణాటక ఏరియా లో 13 రోజుల బాక్స్ ఆఫీస్ రన్  ముగిసే సరికి 2.55 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి కేరళ ఏరియా లో 13 రోజుల బాక్స్ ఆఫీస్ రన్  ముగిసే సరికి 85 లక్షల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి రెస్ట్ ఆఫ్ ఇండియా లో 13 రోజుల బాక్స్ ఆఫీస్ రన్  ముగిసే సరికి 50 లక్షల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి ఓవర్ సిస్ లో 13 రోజుల బాక్స్ ఆఫీస్ రన్  ముగిసే సరికి 16.45 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
13 రోజుల బాక్స్ ఆఫీస్ రన్  ముగిసే సరికి ఈ మూవీ కి ప్రపం చ వ్యాప్తంగా 33.10 కోట్ల షేర్ ... 67.45 కోట్ల గ్రాస్ కలెక్ష న్లు దక్కాయి.
ఇకపోతే ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫు ల్ నటీ మని రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా ... ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

sk

సంబంధిత వార్తలు: