చేతులను పైకి లేపి నడుమందాలతో కుర్రకారును రెచ్చగొడుతున్న ప్రణీత..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ నటిమని ప్రణీత గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె ఇప్పటి వరకు తన కెరియర్ లో ఎంతో మంది తెలుగు స్టార్ హీరోల సరసన నటించి తన అందాలతో ... నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటిగా తనకంటూ ఒక సూపర్ క్రేజ్ ను ఏర్పరచుకుంది. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈమెకు భారీ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కడం లేదు. ఇకపోతే సినిమాలతో ప్రేక్షకులను పెద్దగా పలకరించలేకపోతున్న ఈ నటి సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ప్రేక్షకులకు టచ్ లో ఉంటుంది.
 


ఇకపోతే ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఎక్కువ శాతం తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ప్రణీత తనకు సంబంధించిన అన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అందులో చాలా ఫోటోలు వైరల్ కూడా అయ్యాయి.


ఇకపోతే తాజాగా ప్రణీత అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన రెండు చేతులను పైకి లేపి తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్నా ఒక ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఇకపోతే ఈ ఫోటోలో ప్రణీత అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. ఇకపోతే ప్రణీత సినిమాల్లో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఇలా తన అందాలను ఆరబోస్తూ కుర్రకారుకు మంచి కిక్ ను ఎక్కిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: