సోషల్ మీడియా షేక్ చేస్తున్న సమంత..!?

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విడాకుల తర్వాత సినిమాల పరంగా మరింత జోరు పెంచింది ఈ బ్యూటీ. టాలీవుడ్ లో ఇప్పుడున్న హీరోయిన్స్ తో పోలిస్తే సమంత నే స్టార్ హీరోయిన్ల లిస్టులో ముందు వరుసలో ఉంటుంది అని చెప్పొచ్చు. అందుకే ఇప్పటికే సమంతకి వరుస సినిమాల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు సమంతతో నటించనీ హీరో లేడు అని చెప్పొచ్చు. అంతేకాదు ఇప్పుడు కూడా సమంతతో నటించడానికి టాలీవుడ్ బాలీవుడ్ హీరోలు పోటీ పడుతున్నారు.

ఇక ఈ మధ్య హాలీవుడ్ నుండి కూడా సమంత కి సినిమా అవకాశాలు వస్తున్నాయి. దాంతో సమంత అక్కడ కూడా బిజీ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ మధ్యకాలంలో విడాకుల తర్వాత సినిమాల పరంగా సమంత కాస్త డౌన్ అయింది అని అనిపించినప్పటికీ ది ఫ్యామిలీ మెన్ టు తరువాత మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది సమంత. అనంతరం మధ్యలో మయోసైటిస్ వల్ల కాస్త బాధపడినప్పటి కీ మళ్లీ హాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తోంది.  ఖుషి సినిమా తరువాత తెలుగు సినిమా లు ఒప్పుకోలేదు ఈ ముద్దుగుమ్మ. రెండు సినిమా లకు కమిటైనా.. నిర్మాతలకు అడ్వాన్సులు

 కూడా ఇచ్చేసింది. బాలీవుడ్‌లో మాత్రం సమంత ఫుల్ బిజీ. అక్కడ ఇప్పటికే సిటాడెల్ వెబ్ సిరీస్ చేస్తున్నారు. దాంతో పాటు ఆఫర్స్ కూడా వస్తున్నాయి. ఇదే సమయంలో చెన్నై స్టోరీ అనే హాలీవుడ్ లో నటించే ఛాన్స్ స్యామ్‌కి వచ్చింది. విదేశీ యువకుడు, చెన్నై అమ్మాయి మధ్య జరిగే లవ్ స్టోరీ ఇది. ఇందులో హాలీవుడ్ యాక్టర్ వివేక్ కల్రా హీరోగా నటిస్తుండగా.. ఫిలిప్ జాన్ తెరకెక్కిస్తున్నారు. చెన్నై పొన్నుగా సమంత కనిపించనున్నారు.ఓ వైపు యాక్షన్.. మరోవైపు రొమాన్స్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నారు సమంత. ల సంగతి పక్కనబెడితే సోషల్ మీడియాలోనూ జోరు చూపిస్తూనే ఉన్నారు స్యామ్. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్స్‌తో మతులు చెడగొడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: