సోషల్ మీడియా వేదికగా అందాల ప్రదర్శనతో రెచ్చిపోయిన రవితేజ హీరోయిన్..!

frame సోషల్ మీడియా వేదికగా అందాల ప్రదర్శనతో రెచ్చిపోయిన రవితేజ హీరోయిన్..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటి మనులలో కావ్య దాపర్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ కొంత కాలం క్రితం సంతోష్ శోభన్ ప్రధాన పాత్రలో రూపొందిన ఏక్ మినీ కథ అనే సినిమాతో తెలుగులో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ మూవీ థియేటర్ లలో కాకుండా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. అయినప్పటికీ ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ఈ మూవీ తర్వాత ఈ బ్యూటీ "బిచ్చగాడు 2" అనే తమిళ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ద్వారా ఈ బ్యూటీ కి అటు తమిళ్ , ఇటు తెలుగు లో కూడా మంచి క్రేజ్ లభించింది.


 ఇకపోతే తాజాగా కావ్య , మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన ఈగల్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం మొదట ప్రకటించింది. కానీ చివరి నిమిషంలో ఈ మూవీ బృందం వారు ఈ సంవత్సరం సంక్రాంతి కి చాలా సినిమాలు విడుదల కానుండడంతో వాటికి ఇబ్బంది కలగాకుండా ఉండేందుకు మేమే మా సినిమాను సంక్రాంతి రెస్ నుండి తప్పిస్తున్నాం అని తెలియజేశారు.



ఇకపోతే ఈగల్ మూవీ ని ఫిబ్రవరి నెలలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అందాలను ఆరబోయడానికి ఏమాత్రం వేనకడుగు వేయని ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా తన అందాలను అదిరిపోయే ఇందులో ఆరబోస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ నటి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: