ప్రభాస్ హీరోగా రూపొందిన సలార్ మూవీ ఇప్పటి వరకు ఈ సినిమా 20 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. అందులో భాగంగా ఈ మూవీ 20 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజు వారిగా ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసింది అనే విషయాలను తెలుసుకుందాం.
ఈ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 50.29 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ మూవీ 2 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 21.23 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ మూవీ 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 22.40 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ మూవీ 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 18.05 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ మూవీ 5 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 10 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ మూవీ 6 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4.35 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ మూవీ 7 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2.22 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ మూవీ 8 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.71 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ మూవీ 9 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2.60 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ మూవీ 10 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2.77 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ మూవీ 11 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 8.28 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ మూవీ 12 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.16 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ మూవీ 13 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 69 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ మూవీ 14 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 48 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ మూవీ 15 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 33 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ మూవీ 16 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 65 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ మూవీ 17 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 68 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ మూవీ 18 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 20 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ మూవీ 19 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 14 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ మూవీ 20 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 10 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.
ఇకపోతే 20 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 149.52 కోట్ల షేర్ ... 231.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.