రష్మిక బ్యూటీ సీక్రెట్ అదే..!!
ఇకపోతే రష్మిక ఒకే వెయిట్ మెయింటైన్ చేస్తూ తన అందాన్ని రెట్టింపు చేసుకోవడం కోసం చాలా కష్టపడుతోందని చెప్పవచ్చు. రష్మిక ఎంత ఇష్టంగా ఫుడ్ తింటుందో అంతే ఎక్కువగా జిమ్ వర్కౌంట్లో వంటివి చేస్తూ ఉంటుందట. తరచూ వర్క్ చేస్తూ తన ఫిట్నెస్ పైన ఎక్కువగా ఫోకస్ పెడుతూ ఉంటుందని సమాచారం. తన అందం రెట్టింపు చేసుకోవడం కోసం ఎలాంటి సీక్రెట్ లేదని ప్రతిరోజు కచ్చితంగా 7 లీటర్ల వరకు నీటిని కచ్చితంగా తీసుకుంటుందని తెలుస్తోంది.
ఇక ఈమె ఎక్కడికి వెళ్ళినా కూడా తన హ్యాండ్ బ్యాగ్ లో ఖచ్చితంగా వాటర్ బాటిల్ కంపల్సరిగా ఉంటుందట. ఇలా నీటిని తాగడంతో పాటు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్ ని సైతం అధికంగా తీసుకుంటూ పండ్ల జ్యూస్ ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటుందట. రష్మిక బ్యూటీ సీక్రెట్ అధికంగా నీటిని తీసుకోవడమే అన్నట్లుగా ఈ మీ అందాన్ని రెట్టింపు చేస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం రష్మిక కు సంబంధించి ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. రష్మిక ఇటీవలే యానిమల్ సినిమాతో మరింత పాపులారిటీ సంపాదించుకుంది .ప్రస్తుతం ఈమె చేతిలో పలు లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో పాటు పుష్ప-2 సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది.