బీచ్ లో అందాలతో చెమటలు పట్టిస్తున్న బాలయ్య బ్యూటీ..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి రెయిన్ బో అనే సినిమా ద్వారా 2018 వ సంవత్సరంలో అడుగు పెట్టింది హీరోయిన్ సోనాల్ చౌహాన్.. ఆ తర్వాత బాలకృష్ణతో కలిసి బ్యాక్ టు బ్యాక్ వరుసగా లెజెండ్ ,డిక్టేటర్, రూలర్ వంటి సినిమాలలో నటించింది. దీంతో టాలీవుడ్ లో కూడా మంచి పేరు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. హీరోయిన్గా ఆఫర్లు తగ్గడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు చిత్రాలను స్పెషల్ సాంగ్ చేస్తూ బిజీగా గడిపేస్తోంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇప్పటికి ఎన్నో ఏళ్ళు కావోస్తున్న ఈ అమ్మడు మాత్రం ఏ మాత్రం గ్లామర్ పరంగా తగ్గడం లేదు

అవకాశాలు రాకున్నప్పటికీ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటే గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారులకు అందాల గాలం వేస్తూ ఉంటుంది సోనాల్ చౌహాన్.. ఇప్పుడు తాజాగా మరొకసారి ఆ విషయాన్ని నిజం చేస్తూ పలు రకాల ఫోటోషూట్లను షేర్ చేసింది. రెగ్యులర్గా తన ఇంస్టాగ్రామ్ లో గ్లామర్ ఫోటోలను షేర్ చేసే ఈ ముద్దుగుమ్మ ఈసారి బీచ్ లో తన అందాలతో సోషల్ మీడియాలోనే హీటెక్కించేలా చేస్తోంది. బీచ్ లో బికినీ ధరించి తన అందమైన స్టిల్స్ తో ఫోటోలను షేర్ చేసిన సోనాల్ చౌహన్ న్యూ ఇయర్ రోజే అందాల విందుతో మైమరిపించేలా చేస్తోంది.
బాలీవుడ్ లో ఈ రేంజ్ లో అందాలు చూపిస్తున్నప్పటికీ పెద్దగా అవకాశాలు అందుకోలేకపోతోంది. మరి కొంత మాత్రం అందం టాలీవుడ్ మేకర్ అసలు పట్టించుకోవడం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు మొత్తానికి మరొకసారి బికినీ గ్లామర్ అందాలతో సోషల్ మీడియాలో హీట్ పుట్టించేలా చేసింది సోనాల్ చౌహాన్. దీంతో పలువురు నెటిజన్ల సైతం ఈ ఫోటోల పైన పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ లైక్స్ కామెంట్లతో వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: