టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో టాప్ యాంకర్లలో అనసూయ భరద్వాజ్ కూడా ఒకరు. టాలీవుడ్ గ్లామర్ ఐకాన్ గా కొనసాగుతోంది అనసూయ చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక అనసూయ ఎంట్రీ ఇచ్చేవరకు తెలుగులో హాట్ యాంకర్స్ లేరు అని చెప్పొచ్చు. అనసూయ వచ్చేంతవరకు బుల్లితెరపై స్కిన్ షో చేయడం అనే సంప్రదాయం లేదు. యాంకర్ అంటే నిండైన బట్టలలో కనిపించాలి అన్నట్లుగానే అప్పట్లో ఉండేది. జీన్స్ టాప్స్ ధరించినా కూడా మొత్తంగా కవర్ చేసుకొని వచ్చేవారు. ఆ తర్వాత జబర్దస్త్ షో తో అనసూయ తన గ్లామర్ యాంగిల్ ఏంటో చూపించింది.
ఆ తర్వాత జబర్దస్త్ షో తో అనసూయ తన గ్లామర్ యాంగిల్ ఏంటో చూపించింది. ఆ తర్వాత తన తెగింపుకు జనాలు సైతం షాక్ అయ్యారు. జబర్దస్త్ షో సక్సెస్ లో అనసూయ కీలకపాత్ర వహించింది అని చెప్పొచ్చు. ఇక అనసూయ స్ఫూర్తితో చాలామంది ఇండస్ట్రీకి యాంకర్లుగా పరిచయమయ్యారు. వారిలో రష్మి గౌతమ్ శ్రీముఖి విష్ణు ప్రియ వర్షిని వంటి వారు చాలామంది ఉన్నారు. ఇక అలా అనసూయ డ్రెస్సింగ్ పై చాలా రకాల విమర్శలు వచ్చేవి. అయినప్పటికీ వాటిని ఏమాత్రం పట్టించుకోదు అనసూయ. తన బట్టల గురించి మాట్లాడిన వాళ్లకు తిరిగి కౌంటర్లు ఇస్తూ ఉంటుంది.
అలా ఎన్నో ఏళ్ళు బుల్లితెరపై యాంకర్ గా కొనసాగింది అనసూయ. ప్రస్తుతం యాంకరింగ్ కు గుడ్బై చెప్పేసి సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. దాంతో ఈమె అభిమానులు అందరూ ఆందోళన చెందుతున్నారు. అయినప్పటికీ బుల్లితెరకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో సైతం చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుకమ్మ. తాజాగా ఫ్రాక్, టాప్ ధరించి టీనేజ్ గర్ల్ లుక్ లో షాక్ ఇచ్చింది. అనసూయ గ్లామర్ చూస్తే వయసు పెరుగుతుందా తగ్గుతుందా అనే సందేహాలు కలుగుతున్నాయి. అనసూయ లేటెస్ట్ లుక్ వైరల్ అవుతుంది. ఇక ఫాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు...!!