హనుమాన్ మూవీ ప్రభాస్ తో ఎందుకు చేయలేదు.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో టాలెంటెడ్ డైరెక్టర్గా పేరు తెచుకున్నాడు ప్రశాంత్ వర్మ. ఆయన దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ హనుమాన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ దెయ్యం హీరో తేజ సంధ్య హీరోగా కనిపించనున్నాడు. ఇక  పాన్ ఇండియా లెవెల్ లో వస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. అయితే  ఇందులో భాగంగానే ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా హనుమాన్ సినిమాకి సంబంధించిన ట్రైలర్ నో విడుదల చేశారు నిర్వాహకులు. అయితే ఈ ట్రైలర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది 


అని ట్రైలర్ చూసిన వారందరూ తమ అభిప్రాయాలను వ్యక్త పరిచారు. దీంతో అద్భుతంగా ఉండడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక హనుమాన్ ట్రైలర్ విడుదల చేసిన తర్వాత ట్రైలర్ ఈవెంట్లో మీడియాతో ముచ్చటించారు హనుమాన్ చిత్ర బృందం. అయితే  అందులో ఒక రిపోర్టర్ మాట్లాడుతూ.. హనుమాన్ ట్రైలర్ చూస్తుంటే భారీ స్కెల్ లో తెరకెక్కించారని అర్థమవుతోంది.. అంత పెద్ద సినిమాను ప్రభాస్ తో ఎందుకు ప్లాన్ చేయలేదు అని అడిగారు. దానికి సమాధానంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో టాలెంటెడ్ డైరెక్టర్గా పేరు తెచుకున్న  దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. ప్రభాస్ ఆల్రెడీ పవర్ ఫుల్ హీరో. ఆయన బాడీ,


 ఆ కటౌట్ ఒక రేంజ్ లో ఉంటుంది. ఆయన వేరే ఎవరు బయటినుండి పవర్ ఇవ్వాల్సిన అవసరంలేదు కానీ.. మా సినిమాలో హీరో ముందు చాలా అమాయకంగా ఉంటాడు. ఒకానొక సందర్భంలో అతనికి హనుమంతుడు శక్తిని ప్రసాదిస్తాడు. అందుకే ఈ సినిమాను ప్రభాస్ తో కాకుండా తేజ తో ప్లాన్ చేశామంటూ సాలిడ్ రిప్లయ్ ఇచ్చాడు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో టాలెంటెడ్ డైరెక్టర్గా పేరు తెచుకున్న ప్రశాంత్ వర్మ  . ప్రభాస్ గురించి డైరెక్టర్  ప్రశాంత్ వర్మ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: