ప్రభాస్ హీరో కాకపోయి ఉంటే ఏం చేసేవాడో తెలుసా..!?

Anilkumar
స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం సలార్ సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడంతో బిజీగా ఉన్నాడు. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదల చేయడంతో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. డార్లింగ్ మాస్ విశ్వరూపాన్ని చూసిన అభిమానులు అందరూ చాలా సంతోషిస్తున్నారు. సినిమా ఎప్పుడు వస్తుందో అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ప్రభాస్ పాన్ ఇండియా పాన్ వరల్డ్ సినిమాల్లో నటిస్తూ సెన్సేషన్ గా మారిపోయారు. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా క్లాత్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేశారు.

 కాగా ఈ ప్రతిష్టాత్మక సినిమాతో వరల్డ్ వైడ్ గా క్రేజ్ దక్కించుకున్నాడు ప్రభాస్. భారీ ఫ్యాన్బీస్  సొంతం చేసుకున్నాడు. దీంతో ఆయన డిమాండ్ భారీగా పెరిగిపోయింది. ఇక ప్రభాస్ హీరో కాకపోయి ఉంటే ఏం చేసేవాడు అని చాలామంది ఆలోచిస్తున్నారు. అయితే డార్లింగ్ ని వెండితెర పై చూసిన అభిమానులకు చాలా సార్లు ఈ డౌట్ వచ్చి ఉంటుంది. ఎందుకు అంటే ఈ ప్రభాస్ ను మరియు ఇతర రంగాల్లో ఆయన అభిమానులు ఊహించుకోలేరు. కానీ సమాచారం ప్రకారం ప్రభాస్ యాక్టింగ్ కెరియర్ కు ముందు ఒక బిజినెస్ సప్లై చాలా ఇంట్రెస్ట్ చూపించే వాడట.

 ఎలాగైనా ఆ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని చాలా సందర్భాల్లో అనుకున్నాడట ఆ ఆలోచన కూడా ఫూడ్ మీద తనకున్న ఇష్టంతోనే వచ్చిందని టాక్. ఫుడ్ బిజినెస్ లో మంచి సర్వీస్ ఇవ్వాలనుకున్నారంట. డార్లింగ్ మాత్రం ఎక్కడా ఈ విషయాన్ని చెప్పలేదు. ఇన్ సైడ్ టాక్ మాత్రమే. ఇక ప్రస్తుతం బిజినెస్ లపై ఎలాంటి ఆలోచన లేదు. టాలీవుడ్ స్టార్స్ పలు బిజినెస్ ల్లో దూసుకుపోతున్నా డార్లింగ్ మాత్రం కెరీర్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టారు. తెలుగు సినిమా స్థాయిని పెంచుతూ పోతున్నారు. ఇక సలార్ విషయానికి వస్తే సినిమా రెండు భాగాలుగా రాబోతోంది. శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా తర్వాత వరస సినిమాలు చేయబోతున్నాడు ప్రభాస్..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: