బెడ్ పై బోర్ల పడుకొని అందాల జాతర చేస్తున్న శివాత్మిక..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో సినీ ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ ఉండి సక్సెస్ కాలేకపోతున్న హీరోయిన్గా పేరు పొందింది శివాత్మిక రాజశేఖర్.. 2019లో సిల్వర్ స్క్రీన్ పైన మొదటిసారి దొరసాని అనే సినిమా ద్వారా పరిచయమయ్యింది. ఇందులో ఆనంద దేవరకొండ హీరోగా పరిచయమయ్యారు. కానీ ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత వరుసగా తమిళంలో రెండు మూడు చిత్రాలు నటించిన అవి కూడా ఫెయిల్యూర్ గా మిగిలాయి. ఇటీవలే పంచతంత్రం అనే సినిమాలో నటించిన ఫెయిల్యూర్ గాని మిగిలింది. రంగమార్తాండ సినిమాలో కూడా ప్రకాష్ రాజ్ కూతురు పాత్రలో మెప్పించిన డిజాస్టర్ గానే మిగిలింది.

శివాత్మిక కొత్త ప్రాజెక్టుకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు తెలుగు అమ్మాయిలకు పెద్దగా ఆఫర్లు రావని చాలామంది అనుకుంటూ ఉంటారు.. అయినప్పటికీ శివాత్మిక మాత్రం నిరంతరం సోషల్ మీడియాలో కానీ ఏదో ఒక విషయంలో వైరల్ గా మారుతూనే ఉంటుంది. రాజశేఖర్ జీవిత బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ వీరికి అవకాశాలు వస్తున్నా సక్సెస్ కాలేకపోతున్నారు. దీంతో శివాత్మిక మాత్రం చాలా స్ట్రగుల్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. అయితే శివాత్మిక సోదరి మాత్రం హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి పరవాలేదు అనిపించుకుంటుంది ఇటీవల కోటబొమ్మాలి సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది.

తాజాగా శివాత్మిక సోషల్ మీడియాలో కుర్రకారులకు అదిరిపోయే అందాల విందుతో ఆకట్టుకుంటుంది తన గ్లామర్ ఇమేజ్ అని పెంచుకోవడం కోసం శివత్మిక సోషల్ మీడియాలో బ్లాక్ దుస్తులలో సెగలు పుట్టించే విధంగా అందాలను ఆరబోస్తోంది. ముఖ్యంగా బెడ్ పైన బోర్లా పడుకొని మరి హాట్ సెల్ఫీలను దిగుతోంది. శివాత్మిక పలు రకాల యాంగిల్స్ లో ఈ ఫోటోలను షేర్ చేయడం జరిగింది. అభిమానులు ఈ ఫోటోలు చూసి ఫుల్ క్రేజీగా ఫీల్ అవుతున్నారు. మరి కొంతమంది పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇంతటి అందగత్తె అయినప్పటికీ కూడా సరైన సక్సెస్ ఇచ్చే డైరెక్టర్ లేరా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: