చికిత్స అనంతరం హైదరాబాదులో ల్యాండ్ అయిన ప్రభాస్..!!
ఆల్రెడీ కూడా పలు ఏరియాలలో ఈ సినిమా బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ సలార్ మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు. సెప్టెంబర్ లో ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా ఈ చిత్రంలోని VFX పనుల వల్ల కాస్త ఆలస్యంగా బెటర్గా తీసుకువచ్చేందుకు ఈ సినిమాని ప్రయత్నిస్తున్నది చిత్ర బృందం. అందుకే సలార్ సినిమా వాయిదా వేసామని తెలియజేశారు.చివరికి ఈ సినిమా మాత్రం షారుఖ్ ఖాన్ నటిస్తున్న డంకి సినిమాకి పోటీగా విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.
షారుక్ ఖాన్ నటిస్తున్న చిత్రం డిసెంబర్ 22న విడుదల కాబోతోంది. క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో ప్రభాస్ సినిమా కూడా విడుదల కాబోతోంది.. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో సలార్ సినిమా హావ ఎక్కువగా కనిపిస్తోంది. దీన్ని బట్టి చూస్తే షారుఖ్ ఖాన్ సినిమాని పోస్ట్ ఫోన్ చేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి నార్త్ ఆడియన్స్ కి ఎక్కువగా యాక్షన్ మాస్ మసాలా సీక్వెల్స్ ని చూసే అందుకే చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఆ లెక్కన చూసుకుంటే సలార్ సినిమా ఎక్కువగా డామినేట్ చేసేలా కనిపిస్తూ ఉంటుంది. వరుస ప్లాపులతో ఇబ్బందిలో ఉన్న ప్రభాస్ కు సలార్ సినిమా కచ్చితంగా కం బ్యాక్ అవుతుందని అభిమానులు నమ్ముతున్నారు.