హాట్ ఏద అందాలతో రెచ్చగొడుతున్న అనసూయ..!

Pulgam Srinivas
యాంకర్ గా కెరియర్ ను మొదలు పెట్టి తన అద్భుతమైన యాంకరింగ్ తో ఎంతో మంది బుల్లి తెర ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ నటి ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంది. అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించడం అలాగే ఈ నటి సినిమాల్లో తన అందచందాలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో అనసూయ కు వరుసగా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అవకాశాలు పెరిగాయి. అలాగే ఈ ముద్దు గుమ్మ కొంత కాలం క్రితం పాన్ ఇండియా మూవీ గా విడుదల అయినటువంటి పుష్ప పార్ట్ 1 మూవీ లో కీలక పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే.
 


ఈ మూవీ ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన విజయం సాధించడంతో ఈ నటికి తెలుగు తో పాటు ఇతర భాష సినిమాల నుండి కూడా అవకాశాలు దక్కుతున్నాయి. దానితో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండడంతో ఈ నటి ఈ మధ్య కాలంలో యాంకరింగ్ కు పులిస్టాప్ పెట్టి కేవలం సినిమాల్లో మాత్రమే నటిస్తూ వస్తోంది. ఇకపోతే సినిమాల్లో వీలు చెప్పినప్పుడల్లా తన అందాల ప్రదర్శనతో కుర్రకారుకి హిట్ ఎక్కిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ నటికి సంబంధించిన ఎన్నో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి.
 


ఇది ఇలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని వెరీ హాట్ లుక్ లో ఫోటోలను పోస్ట్ చేస్తుంది. అందులో అనసూయ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: