విజయ్ 12వ సినిమాలో శ్రీ లీల ప్లేస్ లో అఖిల్ హీరోయిన్..?

Pulgam Srinivas
తమిళ నటుడు కార్తీ ఆఖరుగా సర్దార్ అనే స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో రాజేషి విజయన్ , రాశి కన్నా హీరోయిన్ లుగా నటించారు. ఇకపోతే మంచి అంచనాల నడుమ తమిళ , తెలుగు భాషల్లో విడుదల అయిన ఈ సినిమా అటు కోలీవుడ్ ... ఇటు టాలీవుడ్ రెండు బాక్స్ ఆఫీస్ ల దగ్గర కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమాలో రెండు డిఫరెంట్ పాత్రలలో నటించిన కార్తీ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు.


ఇకపోతే కార్తీ ప్రస్తుతం జపాన్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని అను ఇమన్యుయేల్ ... కార్తీ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... రాజు మురుగన్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.


ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ చిత్ర బంధం ఈ సినిమా ట్రైలర్ విడుదలకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ను అధికారికంగా ప్రకటించింది. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క ట్రైలర్ ను ఈ రోజు రాత్రి 10 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే సర్దార్ మూవీ విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న కార్తి ఈ మూవీ తో ఏ స్థాయి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: